టీడీపీ కూటమికి మద్దతిచ్చిన జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా... ప్రజాస్వామ్య పరిరక్షణకు వ్యక్తులు, సంస్థలు కలిసి రావాలి... టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలుపుతూ సోషల్ మీడియా ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘అరాచక పాలనకు చరమగీతం పాడతాం. అభివృద్ది, సంక్షేమం కోసం పాటుపడే వారికి మద్దుతుగా ఉంటాం. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు లోక్ సత్తా అండగా ఉంటుంది. ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడుతుందని విశ్వసిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ది, ఉపాధి, పరిశ్రమలకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉంది. అందుకోసమే ఎన్డీఏకు లోక్ సత్తా అండగా నిలువనుంది. తమ పార్టీ నిర్ణయాన్ని ప్రజలు, మేధావులు, రైతులు ఆలోచించాలి. రాష్ట్రానికి మేలు చేసేది ఎవరో గమనించండి. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపడంతో తనపై విమర్శలు వస్తాయి. తనపై కులం ముద్ర కూడా వేస్తారు. ఎన్డీఏకు మద్దతు అనే తన నిర్ణయం రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసమే తీసుకున్నా అని’ జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
అమరావతి: ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలి!! -నాగుల్ మీరా
కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశం!! ఈ అవకాశాన్ని అర్హత కలిగిన వారు..
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!
వైసీపీ కొత్త ప్లాన్!! 30 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్న జగన్!!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి