Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్!

ED Raids: అక్రమ మైనింగ్‌ కేసులో ఈడీ సంచలనం! MLA సోదరుడి రూ.80 కోట్ల ఆస్తులు సీజ్!

పటాన్‌చెరువు ప్రాంతంలో జరిగిన అక్రమ మైనింగ్‌, మనీలాండరింగ్‌ కేసులో పెద్ద పరిణామం చోటు చేసుకుంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన

Published : 2025-11-25 07:25:00
Shipyard: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.6 వేల కోట్లతో షిప్ యార్డ్..

పటాన్‌చెరువు ప్రాంతంలో జరిగిన అక్రమ మైనింగ్‌, మనీలాండరింగ్‌ కేసులో పెద్ద పరిణామం చోటు చేసుకుంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి యజమానిగా ఉన్న సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై సంస్థకు చెందిన రూ. 80.05 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. కేటాయించిన క్వారీ పరిమితికి మించి తవ్వకాలు జరపడం, ప్రభుత్వ భూభాగాల్లో అనుమతి లేకుండా మైనింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని ఈడీ పేర్కొంది.

ఉత్తరాదిలో 'అఖండ 2' శంఖారావం.. యూపీ సీఎం ఆశీస్సులు!

మచిలీపట్నంలోని ఈ సంస్థపై గతంలోనే పోలీస్ కేసు నమోదైంది. దర్యాప్తులో, అక్రమ మైనింగ్‌ ద్వారా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రూ. 39.08 కోట్ల నష్టం జరిగినట్లు తేలింది. అయితే, నిందితులు ఈ అక్రమ కార్యకలాపాల ద్వారా మొత్తం రూ. 300 కోట్లు వరకు లాభం పొందినట్లు విచారణలో బయటపడింది. ఈ వివరాల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసింది.

కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్.. చంద్రబాబు కీలక నిర్ణయం! ప్రభుత్వ పథకాలు, పౌర సేవల పర్యవేక్షణ!

ఈడీ దర్యాప్తులో సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్‌ సంస్థ తమ మైనింగ్ లైసెన్సును నిబంధనలకు విరుద్ధంగా మరో సంస్థ అయిన జీవీఆర్ ఎంటర్‌ప్రైజెస్‌కు సబ్‌కాంట్రాక్టుగా ఇచ్చినట్లు గుర్తించింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని అధికారులు తెలిపారు. సంస్థలు నగదు రూపంలోనే పెద్ద మొత్తంలో మైనింగ్ ఉత్పత్తులు విక్రయించడం ద్వారా ఆదాయాన్ని దాచిపెట్టారని కూడా ఈడీ తెలిపింది.

చంద్రబాబు ఆదేశాలు.. అమరావతిలో మెగా టెర్మినల్, గన్నవరంలో మరో టెర్మినల్‌గా అభివృద్ధి! ఎయిర్‌పోర్ట్ లుక్ -10 ప్లాట్‌ఫామ్‌లతోనే..

అక్రమంగా సంపాదించిన డబ్బుతో మధుసూదన్‌రెడ్డి అనేక బినామీ పేర్లపై ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు నిర్ధారించింది. గతంలో నిర్వహించిన సోదాల్లో ఈడీ ప్రధాన ఆధారాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈ సాక్ష్యాల ఆధారంగా ఇప్పుడు ఆస్తుల సీజ్ ప్రక్రియను పూర్తి చేసింది.

Watch Dhanush: ₹50-₹60 కోట్ల వాచ్ కలెక్షన్.. కానీ హృదయంలో మాత్రం ₹100 వాచ్‌కు ప్రత్యేక స్థానం.. ధనుష్!

మొత్తం రూ. 80.05 కోట్ల ఆస్తుల్లో రూ. 78.93 కోట్ల స్థిరాస్తులు, 81 బినామీ ఆస్తులు, రూ. 1.12 కోట్ల చరాస్తులు, అలాగే నిందితుల పేర్లపై ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ చర్యతో అక్రమ మైనింగ్‌ కేసులో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ప్రభుత్వ నష్టాన్ని పూడ్చుకునేందుకు, అక్రమ ఆస్తులపై చర్యలు తీసుకునేందుకు ఈడీ కఠినంగా వ్యవహరిస్తోంది.

రేపు మంగళగిరిలో 'ప్రజా దర్బార్'.. మంత్రి లోకేశ్ ప్రజల సమస్యలు విననున్నారు! కార్యక్రమంలో పాల్గొననున్న ప్రముఖ నాయకుల షెడ్యూల్!
IBOMMA: ఐబొమ్మ రవి విచారణ ముగింపు.. రూ.100 కోట్లు సంపాదించిన పైరసీ నెట్‌వర్క్ బహిర్గతం!
EPFO: ఉద్యోగులకు మేజర్ గుడ్‌న్యూస్! పీఎఫ్ డబ్బులు యూపీఐతో నేరుగా మీ చేతిలోకి..!
ED: పటాన్‌చెరులో ఈడీ బాంబు! ఎమ్మెల్యే సోదరుడి ₹80 కోట్ల ఆస్తులకు సీజ్..!
నేను, బ్రహ్మణి అమెరికాలో అన్నీ పంచుకున్నాం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంట్లో లోకేశ్ ఏం చేస్తారంటే?

Spotlight

Read More →