తేదీ 12-11-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 12 నవంబర్ 2025 (బుధవారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీ ఎమ్.ఏ. షరీఫ్ గారు (అడ్వైజర్ ఫర్ మైనారిటీ ఆఫైర్స్, పాలిట్బ్యూరో సభ్యుడు) 2. డాక్టర్ జె. శివ ప్రసాద్ గారు (ఆంధ్రప్రదేశ్ ఇన్‌లాండ్ వాటర్వేస్ అథారిటీ బోర్డు చైర్మన్)