Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్!

ఏపీలో ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి! ఆఖరి తేదీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర సహకారంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ (PMAY-G) – ఎన్టీఆర్ పథకం కింద సొంతిల్లు లేని పేదల కోసం భారీ స్థాయిలో దరఖాస్తులను స్వీకరి

Published : 2025-11-24 06:39:00
అమెరికా కల అడియాస: వీసా తిరస్కరణతో తీవ్ర మనస్తాపం.. గుంటూరు యువ వైద్యురాలు ఆత్మహత్య!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర సహకారంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ (PMAY-G) – ఎన్టీఆర్ పథకం కింద సొంతిల్లు లేని పేదల కోసం భారీ స్థాయిలో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ పథకానికి గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 3.47 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా చేసేందుకు ప్రత్యేక యాప్‌ ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు.

హై అలర్ట్.. విమానంలో బాంబు కలకలం! బహ్రెయిన్-హైదరాబాద్ విమాన ప్రయాణికులకు టెన్షన్...

ఈ పథకం కింద అర్హులను గుర్తించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, గృహనిర్మాణ శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తున్నారు. లబ్ధిదారు ప్రస్తుతం ఉండే ఇల్లు, కొత్తగా ఇల్లు నిర్మించాలనుకుంటున్న స్థలం ఫోటోలు, లొకేషన్ వివరాలు—అన్నింటినీ 'ఆవాస్+' యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దరఖాస్తుదారి ఫోటోతో పాటు ఆధార్, జాబ్ కార్డ్ వంటి వివరాలను ముఖ గుర్తింపు సాంకేతికతతో ఆటోమేటిక్‌గా ధృవీకరిస్తున్నారు.

Sai Pallavis : నాకు పేరు పెట్టింది సత్య సాయి బాబానే.. సాయిపల్లవి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్!

ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి భారీ స్థాయి ఆర్థిక సహాయం అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలనుకునే పేదలకు కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష చొప్పున కలిపి మొత్తం రూ.2.5 లక్షల సహాయాన్ని అందించనుంది. సొంత స్థలం లేని పేదలకు మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించి, అక్కడ ఇల్లు నిర్మించేందుకు కూడా సాయం అందించబడుతుంది. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులకు ఈ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు.

Rebel Saab: మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డుల వేట.. రెబల్ సాబ్ సాంగ్ సంచలనం!

గతంలో పట్టణాభివృద్ధి సంస్థలు (UDA) పరిధిలో పట్టణ PMAY పథకం అమలు జరిగినప్పటికీ, ఇప్పుడు కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ పథకం అనుమతిని నిలిపివేసింది. దీంతో UDAల పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామీణ PMAY-G పథకమే అమల్లో ఉంది. ఏ జిల్లాల్లో దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయో ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధిక దరఖాస్తులు రాగా, విశాఖపట్నం జిల్లాలో అత్యల్పం వచ్చింది.

Ram Pothineni : పాట పాడిన టాలీవుడ్ హీరో.. రామ్ పోతినేని కొత్త టాలెంట్‌తో సర్‌ప్రైజ్!

అధికారులు పంపిన వివరాలను కేంద్రం తిరిగి పరిశీలిస్తుంది. అర్హులైన పేదలు ఎలాంటి తప్పు లేకుండా ఈ పథకం కింద లబ్ధి పొందేలా డబుల్‌-వెరిఫికేషన్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. చివరగా, కేంద్రం పరిశీలించిన తుది జాబితా ఆధారంగా పేదలకు ఇళ్లు మంజూరు చేస్తారు. పేదలందరికీ సొంతిల్లు అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

G20 Summit: జీ20 సమ్మిట్‌లో మోదీ–రామఫోసా భేటీ వాణిజ్య సహకారం బలోపేతంపై కీలక చర్చలు!!
భద్రతా అలర్ట్! హైదరాబాద్ వస్తున్న ఆ విమానానికి బాంబు బెదిరింపు..
నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్! ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 ఎంటీఎస్ పోస్టులు... అర్హతలు!
AP Farmers: ఏపీలో వారికి శుభవార్త! జస్ట్ ఒక మెసేజ్ పెడితే చాలు... డబ్బులు మీ అకౌంట్ లో పడతాయి
Ice Apple: ఏంటి తాటి ముంజలకి ఇంత డిమాండ్ ఆ... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

Spotlight

Read More →