Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ!

Pm Modi: ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం.. పరిహారం ప్రకటింపు... టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణం!

2025-11-03 12:46:00
₹2000 నోటు చెల్లుబాటు అవుతుందా? RBI క్లారిటీ.. ఇకపై ఎక్కడ మార్చుకోవాలంటే?

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం దేశాన్ని షాక్‌కు గురి చేసింది. బస్సు మరియు టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఈ ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలయ్యారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు ఇప్పటివరకు 15 మంది మృతులను గుర్తించారు.

CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..!

మరణించిన వారిలో దస్తగిరి బాబా (డ్రైవర్), గుర్రాల అభిత (21) – యాలాల్, మల్లగండ్ల హనుమంతు – దౌల్తాబాద్, షేక్ ఖలీల్ హుస్సేన్, తబస్సుమ్ జహాన్, తాలియా బేగం, ముస్కాన్, సాయిప్రియ, నందిని, తనూష – తాండూరు, తారిబాయ్ (45) – దన్నారం తండా, గోగుల గుణమ్మ, కల్పన (45) – బోరబండ, హైదరాబాద్, బచ్చన్ నాగమణి (55) – భానూరు, ఏమావత్ తాలీబామ్ – ధన్నారం తండా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది యువతులు, మహిళలే కావడం విషాదాన్ని మరింత పెంచింది.

ఇండియన్ రైల్వే నుంచి కీలక ప్రకటన! ఆ నాలుగు మార్గాలకు కొత్త వందే భారత్ సర్వీసులు!

ప్రమాదం గురించి బస్సులో ప్రయాణించిన వినయ్ అనే వ్యక్తి భయానక వివరాలు వెల్లడించారు. “బస్సు పూర్తిగా నిండిపోయింది. కొందరు నిలబడి ప్రయాణిస్తున్నారు. మీర్జాగూడ దగ్గర ఎదురుగా వచ్చిన టిప్పర్ అతివేగంతో బస్సును ఢీకొట్టింది. టిప్పర్ మొదటి ఆరు సీట్ల వరకు లోపలికి చొచ్చుకొచ్చింది. ఆ సీట్లలో ఉన్న ప్రయాణికులు కంకర మరియు ఇనుపముక్కల మధ్య చిక్కుకుని ఊపిరాడక మృతి చెందారు. నేను వెనుక సీటులో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాను” అని ఆయన తెలిపారు.

నవంబర్‌లో బిగ్గెస్ట్ అప్‌డేట్.. మహేష్-రాజమౌళి సినిమా! భారత సినీ చరిత్రలోనే తొలిసారి..!

ప్రమాద స్థలానికి వెంటనే పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. క్రేన్‌ల సహాయంతో బస్సు, టిప్పర్ వాహనాలను విడదీసి చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..!

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌ (PMNRF) నుంచి మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. “క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని మోదీ ట్వీట్‌ చేశారు.

Labubu: ది మాన్స్టర్స్ సిరీస్‌లో భాగమైన లబుబు.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షనర్స్‌ క్రేజ్‌!

రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి నిజమైన కారణాలను పరిశీలిస్తున్నారు. అయితే, ప్రాథమిక దర్యాప్తులో టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బాధితుల కుటుంబాలు తమ వారిని కోల్పోయి విలపిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది.

అమరావతికి స్టీల్ వంతెన! రాజధాని కనెక్టివిటీకి కొత్త దిశ..
AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల!
Movie update: రమ్యా కృష్ణన్ భయానక హాస్యభరిత లుక్‌లో RGV కొత్త సినిమా!!
Welfare scheme: మహిళలకు ప్రత్యేక పింక్ సాహెలీ కార్డ్ ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో!!
అమెరికాలో టెన్షన్.. హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా ట్రంప్ కొత్త రూల్స్! భారతీయులకు కొత్త సవాళ్లు!
AP Farmers: ఏపీ రైతులకు అలెర్ట్..వెంటనే ఈ పని చేయండి లేదంటే డబ్బులు రావు! ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుందోచ్...

Spotlight

Read More →