Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

Amaravathi Farmers: అమరావతి రైల్వే లైన్‌కు భూములు ఇవ్వడంపై రైతుల స్పందన! ఏమన్నారంటే?

అమరావతి ప్రాంతంలో రైల్వే లైన్ కోసం భూసేకరణ చేపట్టే ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించి అధికారాలు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ఈ ప్రక్రియపై కొప్పురావూరు ప్రాం

Published : 2025-07-22 20:40:00

అమరావతి ప్రాంతంలో రైల్వే లైన్ కోసం భూసేకరణ చేపట్టే ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించి అధికారాలు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ఈ ప్రక్రియపై కొప్పురావూరు ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారు తమ ధ్రువీకరణ పత్రాలతో గుంటూరులోని జాయింట్ కలెక్టర్ ఎదుట హాజరై, తమ అభ్యంతరాలను అధికారులకు తెలియజేశారు. అధికారులు ఈ అభ్యంతరాలను అధికారికంగా నమోదు చేశారు.

ఈ సందర్భంగా అమరావతి రైతులు మీడియాతో మాట్లాడారు. రైల్వే లైన్ నిర్మాణానికి భూములు ఇవ్వడానికి తాము సిద్ధమే అని స్పష్టం చేశారు. కానీ, ఎంత నష్టపరిహారం (Compensation) ఇవ్వనున్నారో, భూములు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడ ఇస్తారు అనే వివరాలను ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. 

కొన్ని ప్రాంతాల్లో డబుల్ రిజిస్ట్రేషన్‌లు జరిగాయని ఆరోపిస్తూ, న్యాయపరమైన సమస్యలు ఉన్న చోట నిజమైన భూ యజమానిని గుర్తించి మాత్రమే భూములు తీసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →