Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు... జగన్ సన్నిహితులకు 10 గంటల విచారణ! Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.... కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు షాక్! Digital Governance: ఢిల్లీ పర్యటనకు మంత్రి నారా లోకేష్... డిజిటల్ గవర్నెన్స్‌పై కీలక సదస్సు! Praja Vedika: నేడు (10/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్రవ్యాప్తంగా 600 కొత్త ఈవీ ఛార్జింగ్ యూనిట్లు! Pattadar Passbook: రైతులకు చంద్రబాబు తీపికబురు... క్యూఆర్ కోడ్ పాసు పుస్తకాల పంపిణీ! Pawankalyan: జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు... జగన్ సన్నిహితులకు 10 గంటల విచారణ! Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.... కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు షాక్! Digital Governance: ఢిల్లీ పర్యటనకు మంత్రి నారా లోకేష్... డిజిటల్ గవర్నెన్స్‌పై కీలక సదస్సు! Praja Vedika: నేడు (10/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్రవ్యాప్తంగా 600 కొత్త ఈవీ ఛార్జింగ్ యూనిట్లు! Pattadar Passbook: రైతులకు చంద్రబాబు తీపికబురు... క్యూఆర్ కోడ్ పాసు పుస్తకాల పంపిణీ! Pawankalyan: జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో

Amaravati: అమరావతి పునరుజ్జీవనానికి నిర్మలా సీతారామన్ గ్రీన్ సిగ్నల్ – రాజధానికి కొత్త శక్తి!

అమరావతిలో జరిగిన 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు  బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు రాష్ట్రా

Published : 2025-11-28 14:10:00
Amaravati: రైతుల త్యాగానికి గౌరవ నివాళి! బ్యాంకుల బాధ్యత రైతులకు అండగా నిలవడమే.. నిర్మలా సీతారామన్!

అమరావతిలో జరిగిన 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు  బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు రాష్ట్రానికి కొత్త ఉత్సాహం నింపాయి. రాజధాని నిర్మాణాన్ని పునఃప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ, దేశంలో పూర్తిగా కొత్త రాజధాని నగరాన్ని నిర్మించడం సాధారణ విషయం కాదని స్పష్టం చేశారు. ఈ మహా ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా సహకరిస్తున్నారని ఆమె వెల్లడించటం కార్యక్రమానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను తీసుకువచ్చింది.

US Immigration: థ్యాంక్స్‌గివింగ్ సందేశంతో మరోసారి వివాదంలోకి ట్రంప్... వలసదారులపై కఠిన వ్యాఖ్యలు!!

అమరావతి నిర్మాణం ఒక గొప్ప యజ్ఞంలాంటిదని పేర్కొన్న సీతారామన్, ఇంత విస్తారమైన నగర నిర్మాణానికి ఆర్థికంగా బలమైన మద్దతు అవసరమని అన్నారు. అదే ఉద్దేశంతో పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌ (PSUs) ఇప్పుడు అమరావతిలో ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయడం ఒక ముఖ్యమైన ముందడుగని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తం 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు బీమా సంస్థలు ఒకే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కార్యాలయాలు ఏర్పరచడం రాజధాని ప్రణాళికలో కీలక మలుపుగా కేంద్ర మంత్రి అభివర్ణించారు. ఈ ఆర్థిక కేంద్రం భవిష్యత్తులో పెట్టుబడులు, ఉద్యోగాలు, బ్యాంకింగ్ సేవలు అని అమరావతిని ప్రతిష్ఠాత్మక ఆర్థిక హబ్‌గా రూపుదిద్దే అవకాశముందని ఆమె సూచించారు.

Amaravati: అమరావతి అభివృద్ధికి నిర్మలా సీతారామన్ అండ… 15 బ్యాంకుల శంకుస్థాపనలో లోకేష్ కీలక వ్యాఖ్యలు

రాజధాని నిర్మాణంలో రైతుల పాత్రను హైలైట్ చేస్తూ, వారి త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు. కేవలం కిసాన్ క్రెడిట్ కార్డులపై మాత్రమే ఆధారపడకుండా, రైతులకు విస్తృత స్థాయిలో ఆర్థిక సహాయం అందేలా కొత్త పథకాలు, సేవలు ప్రవేశపెట్టాలని సూచించారు. ప్యాకింగ్ యూనిట్లు, కోల్డ్ చెయిన్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ సెంటర్లు వంటి వ్యవస్థలను అభివృద్ధి చేస్తే రైతుల ఆదాయం మరింత స్థిరంగా పెరుగుతుందని ఆమె తెలిపారు.

Pinnelli brothers: పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టు షాక్.. మధ్యంతర బెయిల్ రద్దు!

దేశంలో పేదరిక రేఖ నుంచి 25 కోట్ల మందిని బయటకు తీసుకురాగలిగింది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్లేనని సీతారామన్ చెప్పారు. మధ్యతరగతి ప్రజల ఆశలు, అంచనాలు గణనీయంగా పెరుగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థ కోసం ఇది మంచి సూచిక అని అన్నారు. రైతులు దేశానికి పౌష్టికాహారం అందించే ముఖ్యమైన శక్తి కేంద్రాలని పేర్కొంటూ, ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్న అరటి, కొబ్బరి, ఇతర ఉద్యాన ఉత్పత్తుల రైలు రవాణా మోడళ్లను ఏపీలోని రాయలసీమ జిల్లాలకు కూడా విస్తరించాలన్న అభిలాషను వ్యక్తం చేశారు.

Thanks farmers: 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు... 2028 నాటికి అమరావతి పూర్తవుతుంది!

భవిష్యత్ టెక్నాలజీల అభివృద్ధిలో ఏపీ ముందడుగు వేయాలనే ఆశయంతో, క్వాంటం వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల కోసం జిల్లాల వారీగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆమె వెల్లడించారు. కేవలం ఐటీ రంగం మాత్రమే కాదు, ఆస్ట్రోఫిజిక్స్ వంటి పరిశోధనా విభాగాల్లో కూడా ఏపీను భాగస్వామ్యం చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలిపారు. అందుకోసమే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌తో ఒప్పందం కుదిరిందని పేర్కొంటూ, అమరావతిలో కాస్మోస్ ప్లానెటోరియం నిర్మించాలని ప్రత్యేకంగా సూచించారు.

Amaravati: అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు భేటీ.. సమస్యల పరిష్కారానికి కీలక దిశ!!

ఏపీ చరిత్రలో శాస్త్రీయ వారసత్వం గొప్పదని, ఆచార్య నాగార్జునుడు వంటి మహానుభావులు జీవించిన నేల ఇది అని చెప్పిన సీతారామన్, రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు, ఈ విభాగంలో కూడా ఆంధ్రప్రదేశ్ చురుకుగా ముందుకు రావాలని కోరారు. శంకుస్థాపన కార్యక్రమం అమరావతికి కొత్త ఆశలు, కొత్త అవకాశాలను తెచ్చి పెట్టింది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు రాష్ట్ర కేంద్ర సహకారానికి మరింత బలం చేకూర్చాయి.

Amaravati: అమరావతి రైతుల త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది.. నారా లోకేశ్!
Amaravati: అమరావతిలో మళ్లీ ల్యాండ్ పూలింగ్ వేగవంతం – 44,676 ఎకరాల సమీకరణకు సర్కార్ సిద్ధం!
Australia News: ఆస్ట్రేలియా బీచ్‌లో షార్క్ దాడి.. మహిళ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు – బీచ్ మూసివేత!
2026 Holidays: వచ్చే ఏడాది పండుగల సెలవుల లిస్ట్… ఇన్ని సెలవులా?
UAE: దుబాయ్ చరిత్రకు మీరే కథకులు.. మీ కుటుంబ కథ, జ్ఞాపకాలు పంచుకోండి, జాతీయ నిధిలో భాగం కండి!
UAE Pakistan వీసా పరిమితులు.. సాధారణ పాస్‌పోర్ట్ హోల్డర్లకు కష్టాలు!
Stranger Things 5: ‌ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఒకేసారి లాగిన్ కావడంతో.. నెట్‌ఫ్లిక్స్ షట్‌డౌన్!! ఆ ఒక్క వెబ్ సిరిసే కారణం!!

Spotlight

Read More →