Dhurandhar: నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్' ప్రభంజనం.. పార్ట్-2 ఎఫెక్ట్‌తో పెరిగిన వ్యూస్! OTT: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల లిస్ట్! Lavanya Tripathi: ప్రెగ్నెన్సీ రూమర్లపై మెగా కోడలు ఫుల్ క్లారిటీ.. అసలు విషయం ఇదీ! Filmfare Awards: 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ 2026! తగ్గేదేలే... ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్! Dhurandhar: నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్' ప్రభంజనం.. పార్ట్-2 ఎఫెక్ట్‌తో పెరిగిన వ్యూస్! OTT: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల లిస్ట్! Lavanya Tripathi: ప్రెగ్నెన్సీ రూమర్లపై మెగా కోడలు ఫుల్ క్లారిటీ.. అసలు విషయం ఇదీ! Filmfare Awards: 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ 2026! తగ్గేదేలే... ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్!

Stranger Things 5: ‌ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఒకేసారి లాగిన్ కావడంతో.. నెట్‌ఫ్లిక్స్ షట్‌డౌన్!! ఆ ఒక్క వెబ్ సిరిసే కారణం!!

ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో నెట్‌ఫ్లిక్స్‌ ఎప్పుడూ ముందుంటుంది. హాలీవుడు చిత్రాల నుంచి స్థానిక భాషా కంటెంట్‌ వరకు విస్తృత సేవలను అందిస్

Published : 2025-11-28 11:16:00
Amaravati: అమరావతిలో మళ్లీ ల్యాండ్ పూలింగ్ వేగవంతం – 44,676 ఎకరాల సమీకరణకు సర్కార్ సిద్ధం!

ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో నెట్‌ఫ్లిక్స్‌ ఎప్పుడూ ముందుంటుంది. హాలీవుడు చిత్రాల నుంచి స్థానిక భాషా కంటెంట్‌ వరకు విస్తృత సేవలను అందిస్తూ 190కుపైగా దేశాల్లో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కానీ నవంబర్ 26 రాత్రి ప్రపంచవ్యాప్తంగా అనూహ్య పరిస్థితి చోటుచేసుకుంది నెట్‌ఫ్లిక్స్ భారీ ట్రాఫిక్ ఒత్తిడిని తట్టుకోలేక కొంత సమయం పాటు క్రాష్ అయింది. ఈ సంఘటనకు కారణం ఏంటో తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో వినియోగదారులు వరుసగా ప్రశ్నలు లేవనెత్తారు.

Australia News: ఆస్ట్రేలియా బీచ్‌లో షార్క్ దాడి.. మహిళ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు – బీచ్ మూసివేత!

ఈ అంతరాయం వెనుక నిజమైన కారణం మరోసారి నెట్‌ఫ్లిక్స్‌ను వైరల్ చేసిన ‘స్ట్రేంజర్ థింగ్స్’ సిరీస్‌. 2016లో మొదటి సీజన్ విడుదలైనప్పటి నుండి ఈ సిరీస్‌కు అపారమైన ఫ్యాన్ బేస్ పెరిగింది. నాలుగు సీజన్‌లతో ఇప్పటికే కల్ట్ క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న ఈ సిరీస్‌ ఐదో సీజన్‌తో చివరి అధ్యాయాన్ని చేరుకుంది. మూడు సంవత్సరాలుగా తదుపరి సీజన్ కోసం వేచి చూసిన అభిమానులు Volume 1 రిలీజ్ అయిన రోజున నెట్‌ఫ్లిక్స్‌పై విపరీతమైన ట్రాఫిక్ తెచ్చారు.

2026 Holidays: వచ్చే ఏడాది పండుగల సెలవుల లిస్ట్… ఇన్ని సెలవులా?

ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఒకేసారి లాగిన్ కావడంతో  14,000కుపైగా వినియోగదారులు “Netflix Not Working” అంటూ ఫిర్యాదులు నమోదు చేశారు. స్ట్రీమింగ్ లోపాలు, సర్వర్ కనెక్షన్ సమస్యలు, యాప్ పూర్తిగా ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలు ప్రతిపాదించారు. ముఖ్యంగా వీడియో స్ట్రీమింగ్‌కు సంబంధించిన 51% లోపాలు నమోదు కావడం గమనార్హం.

UAE: దుబాయ్ చరిత్రకు మీరే కథకులు.. మీ కుటుంబ కథ, జ్ఞాపకాలు పంచుకోండి, జాతీయ నిధిలో భాగం కండి!

నెట్‌ఫ్లిక్స్ అధికారులు క్రాష్‌ను నివారించేందుకు 30% అదనపు బ్యాండ్‌విడ్త్‌ను అమలు చేసినా కూడా ట్రాఫిక్ తీవ్రతను తగ్గించలేకపోయారని సమాచారం. భారత్‌ సహా అనేక దేశాల్లో సర్వీస్‌ కొంతసేపు నిలిచిపోయింది. వినియోగదారులు రాత్రివేళ ఎదురుచూసి ఎపిసోడ్‌లు స్ట్రీమ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎదురైన అవాంతరాలు సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, కామెంట్స్‌గా మారాయి. “వెక్నా నెట్‌ఫ్లిక్స్‌పైనే దాడి చేసేశాడా?” వంటి సరదా వ్యాఖ్యలు విస్తరంగా చక్కర్లు కొట్టాయి.

UAE Pakistan వీసా పరిమితులు.. సాధారణ పాస్‌పోర్ట్ హోల్డర్లకు కష్టాలు!

‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ మూడు భాగాలుగా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. Volume 1 నవంబర్ 26న విడుదల కాగా, Volume 2 డిసెంబర్ 25న, తుది భాగం డిసెంబర్ 31న విడుదల కానుంది. Volume 1లో విడుదలైన మొదటి నాలుగు ఎపిసోడ్‌లు ప్రేక్షకులను మళ్లీ హాకిన్స్ ప్రపంచంలోకి తీసుకెళ్లి సోషల్ మీడియాలో ప్రశంసలు పొందుతున్నాయి.

New Airports: ఏపీలో భోగాపురం ఎయిర్‌పోర్టు గడువు కంటే ముందే పూర్తి! కొత్తగా మరో 6 ఎయిర్‌పోర్టులు.. మంత్రి కీలక ప్రకటన!

80ల నాటి నోస్టాల్జియా, అతీంద్రియ సంఘటనలు, వెక్నా వంటి ప్రతినాయకుల భయానకత, ఎలెవెన్ పాత్రలో మిల్లీ బాబీ బ్రౌన్ చూపిన నటన కలిసి ఈ షోను అసాధారణ విజయానికి తీసుకెళ్లాయి. అలాగే మైక్, న్యాన్సి, డస్టిన్, స్టీవ్, లూకస్, ఎరికా కారెక్టర్స్ కు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా 4 వ ఎపిసోడ్ లో విల్ ప్రదర్శన అందరినీ ఆచార్యపరుస్తుంది. చివరి సీజన్ విడుదలతో సిరీస్‌ ఫ్యాన్స్ ఉత్సాహం అసాధారణ స్థాయికి చేరుకున్నదే నెట్‌ఫ్లిక్స్ సర్వర్లను ఒత్తిడికి గురవడానికి ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ వినియోగం ఎంత పెరిగిందో, ఒకే సిరీస్‌కు ఉన్న ప్రాచుర్యం ఎంతదూరం ప్రభావం చూపుతుందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

Panchayat Reforms: గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Panchayat election : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. కోడ్ అమల్లోకి!
Coffee Tips: ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా! ఇవి తప్పక తెలుసుకోండి!
Bank Merger: మరోసారి భారీ బ్యాంక్ విలీనాలకు కేంద్రం సిద్ధం! 2026 నాటికి విలీనాల ప్రకటన!
Black Friday scams: బ్లాక్ ఫ్రైడే 2025 నకిలీ ఆఫర్లు, ఫేక్ వెబ్‌సైట్లు, AI వీడియోలు… ఆన్‌లైన్‌ షాపర్లను వేటాడుతున్న కొత్త మోసాలు!
District Reorganisation: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు! ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ
Kohli Dhoni Reunion: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ధోనీ- కోహ్లి వైరల్ ఫొటో! అభిమానుల్లో సంబరాలు!

Spotlight

Read More →