Andhrapradesh Updates: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత... రేపు కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన! Chandrababu: నేడే హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం... హాజరుకానున్న సీఎం చంద్రబాబు! Amaravati Works: జియో గ్రిడ్ టెక్నాలజీతో రాజధాని స్మార్ట్ రోడ్లు... వంద ఏళ్ల గ్యారెంటీతో అంతర్జాతీయ హంగులు! Property Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! పంచాయతీల్లోనూ ఆస్తి పన్ను పై భారీ రాయితీ... త్వరపడండి! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Andhrapradesh Updates: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత... రేపు కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన! Chandrababu: నేడే హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం... హాజరుకానున్న సీఎం చంద్రబాబు! Amaravati Works: జియో గ్రిడ్ టెక్నాలజీతో రాజధాని స్మార్ట్ రోడ్లు... వంద ఏళ్ల గ్యారెంటీతో అంతర్జాతీయ హంగులు! Property Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! పంచాయతీల్లోనూ ఆస్తి పన్ను పై భారీ రాయితీ... త్వరపడండి! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్!

Auto Drivers: నేడే ఆటో డ్రైవర్ల సేవలో పథకం! 2.9 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, క్యాబ్‌, ట్యాక్సీ డ్రైవర్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని విజయవాడలో ముఖ్యమంత

Published : 2025-10-04 07:27:48
TTD Updates: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! టీటీడీ కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, క్యాబ్‌, ట్యాక్సీ డ్రైవర్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రారంభించనున్నారు. దీనిని "ఆటో డ్రైవర్ల సేవలో" అనే పేరుతో ప్రవేశపెట్టారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌లను సొంతంగా నడుపుకుంటూ కుటుంబాలను పోషించే డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఒక్కో డ్రైవర్‌కు రూ.15,000 చొప్పున అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ పథక ప్రధాన ఉద్దేశ్యం.

Four Star Hotel: ఏపీలో పర్యాటక రంగానికి గేమ్ చేంజర్! రూ.275 కోట్లతో 4 స్టార్ హోటల్ శంకుస్థాపన పూర్తి... ఆ ప్రాంతం వారికి పండగే!

ఇటీవల "స్త్రీ శక్తి" పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం వల్ల ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల ఆదాయంలో తగ్గుదల వచ్చింది. దీనివల్ల వారు ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన సీఎం చంద్రబాబు, డ్రైవర్లకు కూడా ప్రత్యేక సంక్షేమ పథకాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా ముందడుగు వేసి ఈ పథకాన్ని ప్రారంభించారు.

Flipkart sale: ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ స్టార్ట్..! స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై రికార్డు స్థాయి తగ్గింపులు..!

శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.90 లక్షల మంది డ్రైవర్లు ఈ పథకం లబ్ధిదారులుగా గుర్తించారు. వీరందరికీ రూ.436 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించి, నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఇది డ్రైవర్లకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించే చర్యగా భావిస్తున్నారు.

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..? ముందుగానే ప్లాన్ చేసుకోండి..

జిల్లావారీగా చూస్తే, విశాఖపట్నం జిల్లాలోనే అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లు లబ్ధిదారులుగా గుర్తించబడ్డారు. వారికి రూ.34.43 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు. అదే విధంగా నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కర్నూలు వంటి జిల్లాల్లో కూడా వేలాదిమంది డ్రైవర్లు లబ్ధిపొందనున్నారు. ఈ విధంగా అన్ని జిల్లాల్లో సమానంగా పథకం అమలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

Ambani: అంబానీ వాదనలు తిరస్కరించిన హైకోర్టు..! రిలయన్స్ కమ్యూనికేషన్స్ కష్టాల్లో..!

ఈ పథక ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు తోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొననున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం డ్రైవర్ల జీవన విధానంలో ఒక ముఖ్యమైన మార్పు తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఈ పథకం డ్రైవర్లకు నమ్మకాన్ని కలిగించి, ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంపొందిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

AP Nominated Posts: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవాలయాలకు పాలకమండలి నియామకం! జాబితా ఇదే.!
NASA operations: నాసా' ఆపరేషన్స్ నిలిపివేత.. కారణమిదే.. గత ఆరేళ్లలో మొదటిసారి!
ఉపాసన గర్భవతి అంటూ వైరల్ అవుతున్న వీడియో… రామ్ చరణ్ సపోర్ట్ చేస్తూ కనిపించడంతో అభిమానుల్లో ఖుషీ ఓవర్‌లోడ్!!!
ఫిబ్రవరి 23 నుండి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం – పూర్తి షెడ్యూల్ విడుదల!
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మస్క్ రీట్వీట్ వివాదం! నెటిజన్ల ఆగ్రహం!!
Narayanas own house: అమరావతిలో మంత్రి నారాయణ సొంత ఇంటికి.. సీఎం చంద్రబాబు నివాసానికి 100 మీటర్ల!

Spotlight

Read More →