Rajamahendravaram: అటవీశాఖ హై అలర్ట్.. రాజమండ్రి పరిసరాల్లో నిరంతర గస్తీ.. పులి కదలికలపై ప్రత్యేక నిఘా.. Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. Viral News: బూతులు మాట్లాడితే ఊడ్చాల్సిందే..నోరు జారితే రూ. 500 ఫైన్.. బూతులు లేని తొలి గ్రామం..!! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు! Waste To Wonder: విశాఖ వాసులకు బంపర్ ఆఫర్.... చెత్తతో వండర్స్ చేస్తే రూ. 22.5 లక్షల ప్రైజ్ మనీ! Rajamahendravaram: అటవీశాఖ హై అలర్ట్.. రాజమండ్రి పరిసరాల్లో నిరంతర గస్తీ.. పులి కదలికలపై ప్రత్యేక నిఘా.. Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. Viral News: బూతులు మాట్లాడితే ఊడ్చాల్సిందే..నోరు జారితే రూ. 500 ఫైన్.. బూతులు లేని తొలి గ్రామం..!! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు! Waste To Wonder: విశాఖ వాసులకు బంపర్ ఆఫర్.... చెత్తతో వండర్స్ చేస్తే రూ. 22.5 లక్షల ప్రైజ్ మనీ!

ఉపాసన గర్భవతి అంటూ వైరల్ అవుతున్న వీడియో… రామ్ చరణ్ సపోర్ట్ చేస్తూ కనిపించడంతో అభిమానుల్లో ఖుషీ ఓవర్‌లోడ్!!!

టాలీవుడ్‌లో హీరో రామ్ చరణ్ – ఉపాసన దంపతులు అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుని దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. మొదట్లో ఉపాసనను కొందర

Published : 2025-10-03 20:23:00
ఫిబ్రవరి 23 నుండి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం – పూర్తి షెడ్యూల్ విడుదల!

టాలీవుడ్‌లో హీరో రామ్ చరణ్ – ఉపాసన దంపతులు అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుని దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. మొదట్లో ఉపాసనను కొందరు విమర్శించినా… కాలక్రమేణా ఆమె అందం, వ్యక్తిత్వం చూసి అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు ఉపాసనకు ప్రత్యేకమైన అభిమాన వర్గం కూడా ఏర్పడింది.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మస్క్ రీట్వీట్ వివాదం! నెటిజన్ల ఆగ్రహం!!

ఇక గత సంవత్సరం మెగా అభిమానులకు ఆనందకరమైన వార్త వచ్చింది. పెళ్లయి 11 ఏళ్ల తర్వాత ఉపాసన తల్లిగా మారింది. ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి క్లీన్ క్లారా అనే పేరు పెట్టారు. ఈ బిడ్డ రాకతో మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటివరకు క్లీన్ క్లారాను బయట ప్రపంచానికి చూపించలేదు. అయినప్పటికీ, ఆ చిన్నారిపై అందరికీ ఆసక్తి ఎక్కువగానే ఉంది.

Milk Powder Making: మీకు ఇది తెలుసా! పిల్లల కోసం ఇంట్లోనే సురక్షితమైన పాల పొడి.. తయారీ విధానం!

ఉపాసన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదటి బిడ్డ విషయంలో నేను చాలా విషయాలను బయటపెట్టలేదు. అందువల్ల కొంత విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. కానీ రెండో బిడ్డ విషయం రహస్యంగా ఉంచను. అవసరమైతే ఓపెన్‌గా చెబుతాను అని పేర్కొంది. ఇదే సమయంలో రెండో బిడ్డకు కూడా సిద్ధమే అని ఉపాసన చెప్పడం ప్రత్యేకంగా మారింది.

Cabinet Beti: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..! పలు రంగాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!

ఇదిలా ఉండగా… తాజాగా ఉపాసన రెండోసారి గర్భవతి అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఢిల్లీలో జరిగిన ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కలిసి హాజరయ్యారు. ఆ వేడుకలో ఉపాసన మెట్లు దిగుతూ చాలా నెమ్మదిగా నడుస్తూ కనిపించారు. రామ్ చరణ్ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ చేతిని పట్టుకుని మెల్లగా కిందకు దింపడం అక్కడ ఉన్నవారికి గమనించబడింది.

walking 30 minutes: రోజూ 30 నిమిషాల నడక ఆరోగ్యానికి అద్భుత ఫలితాలు.. గుండె జబ్బుల ప్రమాదాన్ని 35% తగ్గించగల!

అలాగే, ఉపాసన తన డ్రెస్‌తో పొట్ట కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించడం మరింత అనుమానాలు పెంచింది. దీంతో ఉపాసన రెండోసారి గర్భవతి అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెగా అభిమానులు ఈ వార్త విన్న వెంటనే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Dasara gift: ఏపీలో వారికి గుడ్ న్యూస్..! దసరా కానుకగా వారి ఖాతాల్లో రూ.435 కోట్ల..! ఆ పథకం రీ-లాంచ్..!

ఇకపై ఈ వార్తపై మెగా కుటుంబం ఎలా స్పందిస్తుందో అందరి దృష్టి అక్కడికే మళ్లింది. నిజంగానే ఉపాసన రెండోసారి గర్భవతి అయితే… అది మెగా అభిమానులకు మరో పెద్ద శుభవార్తే అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా వారసుడు రామ్ చరణ్ – ఉపాసన దంపతుల వ్యక్తిగత జీవితం గురించి జరుగుతున్న ఈ చర్చ హాట్ టాపిక్‌గా మారింది.

Malaysian team: అమరావతిలో పర్యటించిన మలేషియా బృందం... రాజధాని పురోగతిపై CRDA కమిషనర్!
మేము తలచుకుంటే ప్రపంచ పటం నుండే తుడిచేస్తాం.. జాగ్రత్త! పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్!
Farmers: ఎపీలో రైతులకు గుడ్ న్యూస్..! పట్టు పరిశ్రమలో కొత్త శకం.. భారీ రాయితీలు, ప్రత్యేక పథకాలు..!
National Highways: ఇకపై హైవేల వెంట క్యూఆర్ కోడ్లు..! ఒక స్కాన్‌తో అన్ని సమాచారం మీ చేతుల్లోనే..!

Spotlight

Read More →