Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Chandramukhi: 22 ఏళ్లైనా తగ్గని క్రేజ్… బాక్సాఫీస్ కింగ్.. ఇప్పటికీ టీవీల్లో ట్రెండ్ అవుతున్న సినిమా! Samantha : పేరు కాదు, గుర్తింపు మారుతుందా.. సమంత సంచలన నిర్ణయం! కీర్తి సురేశ్ సీక్రెట్ లవ్ స్టోరీ.. పెద్దలు అంగీకరించకపోతే - తాళి కట్టే సమయంలో.. Vishwambhara :థియేటర్లకు పండుగ రోజు.. జులై 10న మెగాస్టార్ విశ్వంభర! అనిల్ రావిపూడి 'మెగా' సక్సెస్: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. భగవంత్ కేసరి మళ్లీ రాబోతున్నాడా? Champion: థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తున్న ఛాంపియన్.. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో! Charan Upasana: మెగా ఇంటికి ట్విన్స్.. డేట్ ఫిక్స్ అంటూ టాక్! 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే? విక్టరీ మ్యాజిక్ రిపీట్.. 65 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. త్రివిక్రమ్ సినిమా కోసం వెంకీ మామ భారీ రెమ్యూనరేషన్! Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Chandramukhi: 22 ఏళ్లైనా తగ్గని క్రేజ్… బాక్సాఫీస్ కింగ్.. ఇప్పటికీ టీవీల్లో ట్రెండ్ అవుతున్న సినిమా! Samantha : పేరు కాదు, గుర్తింపు మారుతుందా.. సమంత సంచలన నిర్ణయం! కీర్తి సురేశ్ సీక్రెట్ లవ్ స్టోరీ.. పెద్దలు అంగీకరించకపోతే - తాళి కట్టే సమయంలో.. Vishwambhara :థియేటర్లకు పండుగ రోజు.. జులై 10న మెగాస్టార్ విశ్వంభర! అనిల్ రావిపూడి 'మెగా' సక్సెస్: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. భగవంత్ కేసరి మళ్లీ రాబోతున్నాడా? Champion: థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తున్న ఛాంపియన్.. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో! Charan Upasana: మెగా ఇంటికి ట్విన్స్.. డేట్ ఫిక్స్ అంటూ టాక్! 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే? విక్టరీ మ్యాజిక్ రిపీట్.. 65 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. త్రివిక్రమ్ సినిమా కోసం వెంకీ మామ భారీ రెమ్యూనరేషన్!

OG Movie: పవన్ కళ్యాణ్ OG నుంచి అదిరిపోయే అప్డేట్... కౌంట్‌డౌన్ మొదలు!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘OG’ నుంచి భారీ అప్డేట్ వచ్చేసింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదల

Published : 2025-07-31 20:57:00
Formers: ఏపీ రైతులకు బంగారం లాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..! ఆ వడ్డీ మాఫీ..!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘OG’ నుంచి భారీ అప్డేట్ వచ్చేసింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదలకు సిద్ధమైంది. ఈ ఫస్ట్ సింగిల్‌ను ఆగస్టు 2న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Annadata Sukhibhava Update: ప్రకాశం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం – రైతులకు మద్దతు నిధులు విడుదలకు సీఎం సిద్ధం!

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ లుక్‌లో మెరిసిపోతున్నారు. మాస్, స్టైల్‌ కలబోతగా ఉన్న ఈ పోస్టర్‌కి అభిమానులు ఫిదా అయిపోయారు. పాట కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది మంచి గిఫ్ట్‌గా నిలుస్తోంది.

TTD: తిరుమలలో వెకిలి చేష్టలు చేస్తే కఠిన చర్యలు... TTD వార్నింగ్!

ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సంగీత దర్శకుడిగా థమన్ పనిచేస్తుండగా, ఆయన మ్యూజిక్ మరోసారి సినిమాకు హైప్ తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని అంచనాలున్నాయి.

Lokesh Tweet: CM కంటే జగన్ కే ఎక్కువ భద్రత... లోకేశ్!

ఇక సినిమా విషయానికి వస్తే, OG సినిమాను సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొన్న ఈ ప్రాజెక్ట్‌ పక్కా కమర్షియల్ హంగులతో రూపొందుతోంది. తక్కువలోనే సినిమా షూటింగ్ పూర్తిచేసి, త్వరగా థియేటర్లలోకి తీసుకురావడం యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది.

Jagan Nellore Visit: జగన్ పరామర్శలో అపశృతి! కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు!

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌లు, పోస్టర్లు సినిమాపై మరింత క్రేజ్ పెంచాయి. OG చిత్రంతో మరోసారి పవన్ కళ్యాణ్ మాస్ అవతారంలో ప్రేక్షకులను అలరించనున్నారని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

Greenfield Road: కేంద్రం గ్రీన్ సిగ్నల్! రూ.4621 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు... భూముల ధరలకు రెక్కలు!
UK flight delays: యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సాంకేతిక లోపం.. 20 నిమిషాల గ్యాప్, వందల కొద్ది విమానాలు రద్దు!
Airport lounge: ఎయిర్ పోర్ట్ లాంజ్లో ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ! అసలు లాజిక్ ఇదేనట!
Face recognition: కంటిచూపుతో యూపీఐ పేమెంట్స్..! మరింత స్మార్ట్ గా, సేఫ్ గా!
Perfume: ప్రతిరోజూ పర్ఫ్యూమ్ వాడుతున్నారా... ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

Spotlight

Read More →