Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

Nara Lokesh: కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా? అయినా మేం అడ్డుపడలేదే! మంత్రి నారా లోకేశ్!

2025-07-31 21:07:00
OG Movie: పవన్ కళ్యాణ్ OG నుంచి అదిరిపోయే అప్డేట్... కౌంట్‌డౌన్ మొదలు!

తెలంగాణ నాయకుల బనకచర్లపై చేసిన విమర్శలకు తీవ్రంగా స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్… సింగపూర్ పర్యటన నుంచి తిరిగిన తర్వాత ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై స్పందించిన ఆయన, తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా వివరించారు.

Formers: ఏపీ రైతులకు బంగారం లాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..! ఆ వడ్డీ మాఫీ..!

“బనకచర్ల ప్రాజెక్టుపై ఆరోపణలు అర్ధరహితంగా ఉన్నాయి” అని వ్యాఖ్యానించిన లోకేశ్… తెలంగాణకు మిగులు జలాల వాడకం నేరమా? అంటూ ప్రశ్నించారు. సముద్రంలో కలిసే నీటిని రాయలసీమకు తరలించడంలో తప్పేంటని ఆయన నిలదీశారు. నీళ్లు ఉన్నప్పుడు లిఫ్ట్ చేయడమే తగిన పని అని చెప్పారు.

Annadata Sukhibhava Update: ప్రకాశం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం – రైతులకు మద్దతు నిధులు విడుదలకు సీఎం సిద్ధం!

ఓ విలేఖరి అడిగిన “బనకచర్లకు అనుమతులున్నాయా?” అనే ప్రశ్నకు స్పందించిన లోకేశ్… “అనుమతుల్లేకుండా కాళేశ్వరం నిర్మించిన తెలంగాణకు ఓ నిబంధన, ఏపీకి మరో నిబంధననా?” అని ప్రశ్నించారు. కొంతమంది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

TTD: తిరుమలలో వెకిలి చేష్టలు చేస్తే కఠిన చర్యలు... TTD వార్నింగ్!

“తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పుట్టిన పార్టీ” అని గుర్తు చేసిన లోకేశ్… “తెలుగువారు నెం.1గా ఉండాలన్నదే మా లక్ష్యం. రాజకీయ లబ్ధి కోసం చిచ్చు పెట్టడం సరికాదు” అని హితవు పలికారు. బనకచర్ల ప్రాజెక్టు ఏపీ భూభాగంలోనిది, పూర్తిస్థాయిలో చర్చ జరగాలని కోరుతున్నామని తెలిపారు.

Lokesh Tweet: CM కంటే జగన్ కే ఎక్కువ భద్రత... లోకేశ్!

గోదావరి దేవుడిచ్చిన వరమని, దాని నీటిని రాయలసీమ రిజర్వాయర్లను నింపేందుకు వినియోగిస్తున్నామని అన్నారు. “నదుల అనుసంధానం అవసరం, లైనింగ్ చేసి నీళ్లు తరలించడమే మా నిబద్ధతకు నిదర్శనం” అని లోకేశ్ స్పష్టంగా తెలిపారు.

Jagan Nellore Visit: జగన్ పరామర్శలో అపశృతి! కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు!
Greenfield Road: కేంద్రం గ్రీన్ సిగ్నల్! రూ.4621 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు... భూముల ధరలకు రెక్కలు!
UK flight delays: యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సాంకేతిక లోపం.. 20 నిమిషాల గ్యాప్, వందల కొద్ది విమానాలు రద్దు!
Airport lounge: ఎయిర్ పోర్ట్ లాంజ్లో ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ! అసలు లాజిక్ ఇదేనట!
Face recognition: కంటిచూపుతో యూపీఐ పేమెంట్స్..! మరింత స్మార్ట్ గా, సేఫ్ గా!

Spotlight

Read More →