Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Formers: ఏపీ రైతులకు బంగారం లాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..! ఆ వడ్డీ మాఫీ..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. నీటి పన్నుపై ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ బకాయిలు మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తూ అధ

Published : 2025-07-31 20:53:00
Annadata Sukhibhava Update: ప్రకాశం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం – రైతులకు మద్దతు నిధులు విడుదలకు సీఎం సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. నీటి పన్నుపై ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ బకాయిలు మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు రైతులపై ఉన్న వడ్డీ బకాయిలు మొత్తంగా రూ.85.81 కోట్లుగా గుర్తించగా, ఆ మొత్తాన్ని రద్దు చేస్తూ జూలై 31న రెవెన్యూ శాఖ జీవో నెం.262ను విడుదల చేసింది.

TTD: తిరుమలలో వెకిలి చేష్టలు చేస్తే కఠిన చర్యలు... TTD వార్నింగ్!

చిన్న రైతులకు ఇది పెద్ద ఊరట
వాటర్ టాక్స్ వసూలు సమయంలో వడ్డీ పెద్ద భారం కావడంతో అనేక మంది రైతులు అసలు బిల్లు చెల్లించలేకపోయారు. ముఖ్యంగా వడ్ల సాగు చేసే చిన్న రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వడ్డీ మాఫీతో వారు అసలు బకాయిలు చెల్లించే అవకాశం ఏర్పడింది.

Lokesh Tweet: CM కంటే జగన్ కే ఎక్కువ భద్రత... లోకేశ్!

పన్ను వసూళ్లకు నూతన దారులు
ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం వడ్డీని మాఫీ చేయడం ద్వారా అసలు పన్నును అయినా సులభంగా వసూలు చేసుకునే అవకాశం కలిగించనుంది. రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం ఇప్పటికీ రూ.100 కోట్లకు పైగా అసలు బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది.

Jagan Nellore Visit: జగన్ పరామర్శలో అపశృతి! కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు!

అధికారిక ఆమోదంతో జీవో విడుదల
ఫైనాన్స్ విభాగం జూన్ 24న క్లియరెన్స్ ఇచ్చిన అనంతరం, భూక్రమ పరిపాలన కమిషనర్, ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ జీవో ఏపీ నీటి పన్ను చట్టం – 1988 ప్రకారం తీసుకున్న నిర్ణయానికి రూపకల్పనగా నిలిచింది.

Greenfield Road: కేంద్రం గ్రీన్ సిగ్నల్! రూ.4621 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు... భూముల ధరలకు రెక్కలు!
UK flight delays: యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సాంకేతిక లోపం.. 20 నిమిషాల గ్యాప్, వందల కొద్ది విమానాలు రద్దు!
Airport lounge: ఎయిర్ పోర్ట్ లాంజ్లో ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ! అసలు లాజిక్ ఇదేనట!
Face recognition: కంటిచూపుతో యూపీఐ పేమెంట్స్..! మరింత స్మార్ట్ గా, సేఫ్ గా!
Perfume: ప్రతిరోజూ పర్ఫ్యూమ్ వాడుతున్నారా... ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Dharmasthala Mystery : శవాల మిస్టరీ... మాజీ వర్కర్ ఆధారాలతో.... ధర్మస్థల తవ్వకాల్లో మానవ!

Spotlight

Read More →