యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు
ఉమ్మడి విశాఖ జిల్లా
19-2-2024 (సోమవారం) కార్యక్రమ వివరాలు
విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం
(బిర్లా జంక్షన్ గ్రౌండ్, విశాఖపట్నం)
ఉదయం
10.00 – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం.
10.05 – విశాఖపట్నం అర్బన్ జనసేన అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ ప్రసంగం.
10-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
10.30 – విశాఖపట్నం పార్లమెంట్ టిడిపి అభ్యర్థి ముతుకుమిల్లి భరత్ ప్రసంగం.
10.32 – విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ జనసేన సమన్వయకర్త శ్రీమతి పి.ఉషా కిరణ్ ప్రసంగం.
దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా జగన్ ?- చంద్రబాబు సవాల్!!
10.34– విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గంటా శ్రీనివాసరావు ప్రసంగం.
10.36– విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
11.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
11.50 – యువనేత నారా లోకేష్ గాజువాక నియోజకవర్గానికి చేరిక.
12.00 – గాజువాక నియోజకవర్గంలో భోజన విరామం.
ఏపీ రాజకీయ తెర మీదకు నటుడు సుమన్!! పోటీ ఎక్కడ నుండి??
గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం
(లంక గ్రౌండ్, సీఎంఆర్ మాల్ వద్ద, విశాఖపట్నం)
మధ్యాహ్నం
1.30 – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం.
1.35 – విశాఖపట్నం అర్బన్ జనసేన అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ ప్రసంగం.
1-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
2.00 – విశాఖ పార్లమెంట్ టిడిపి అభ్యర్థి ముతుకుమిల్లి భరత్ ప్రసంగం.
2.02 – గాజువాక నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కోన తాతారావు ప్రసంగం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
2.04 – గాజువాక నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పల్లా శ్రీనివాసరావు ప్రసంగం.
2.06– గాజువాక నియోజకవర్గ సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
2.26– పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ ముఖాముఖి.
2.54– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
2.58– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
2.59 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ సెల్ఫీ.
3.30 – యువనేత అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.
పొత్తులపై ఫైనల్ నిర్ణయం వారిదే!! మా అభిప్రాయం చెప్పాం- పురంధేశ్వరి
అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
(జేఎన్ జే హైస్కూల్ ఎదురు, అనకాపల్లి పట్టణం)
సాయంత్రం
4.00 – అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బుద్ధా నాగ జగదీష్ ప్రసంగం.
4.05 – విశాఖపట్నం రూరల్ జనసేన అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ప్రసంగం.
4-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
4.32 – అనకాపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పర్చూరి భాస్కర్ రావు ప్రసంగం.
4.34 – అనకాపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ప్రసంగం.
4.36 – అనకాపల్లి నియోజకవర్గ శంఖారావంలో యువనేత నారా లోకేష్ ప్రసంగం.
జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు
4.56 – పార్టీ కార్యకర్తలతో యువనేత లోకేష్ ముఖాముఖి.
5.26 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
5.28 – టిడిపి కార్యకర్తలచే యువనేత లోకేష్ ప్రతిజ్ఞ.
5.29 – పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
6.15 – రోడ్డుమార్గం ద్వారా చోడవరం నియోజకవర్గానికి ప్రయాణం.
మంగళగిరి నియోజకవర్గంలో నేతన్నలు కష్టాలు తెలుసుకుంటున్న నారా బ్రాహ్మణి !!
చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం
(హైస్కూల్ గ్రౌండ్, వడ్డాది పంచాయతీ)
సాయంత్రం
6.30 – అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బుద్ధా నాగ జగదీష్ ప్రసంగం.
6.35 – విశాఖపట్నం రూరల్ జనసేన అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ప్రసంగం.
6-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
7.02 – చోడవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పీవీఎస్ఎన్ రాజు ప్రసంగం.
7.04 – చోడవరం నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జ్ బత్తుల తాతయ్యబాబు ప్రసంగం.
7.06 – చోడవరం నియోజకవర్గ శంఖారావంలో యువనేత నారా లోకేష్ ప్రసంగం.
7.26 – పార్టీ కార్యకర్తలతో యువనేత లోకేష్ ముఖాముఖి.
7.54 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
7.58 – టిడిపి కార్యకర్తలచే యువనేత లోకేష్ ప్రతిజ్ఞ.
7.59 – పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
8.00 – రోడ్డుమార్గం ద్వారా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రయాణం.
8.20 – మాడుగుల ఘాట్ రోడ్ జంక్షన్ (వడ్డాది-పాడేరు రోడ్డు)లో బస చేస్తారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.