తిరుపతి : గంగమ్మను దర్శించుకున్న సినీ నటుడు సుమన్... సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ-జనసేనదే విజయం అన్నారు. వైసీపీకి కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయి... నా రాజకీయ గురువు చంద్రబాబు... బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు అవకాశం ఇచ్చారు...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
నేను తెలంగాణ వ్యక్తిని కాబట్టి పోటీ చేయనని చెప్పా... పరిపాలన బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు... ఏపీలో మహిళలకు రక్షణ లేదు, అఘాయిత్యాలు పెరిగాయి... రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి అని సినీ నటుడు సుమన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
బయట పడుతున్న కేశినేని నాని అక్రమాలు!! మీడియా ముందుకు బాధితులు???
అనంతపురం: పోలీసుల ఓవర్ యాక్షన్ కు చెక్!! ఎస్పీ ప్రకటన??
పొత్తులపై ఫైనల్ నిర్ణయం వారిదే!! మా అభిప్రాయం చెప్పాం- పురంధేశ్వరి
పల్నాడు వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు! దాడిలో నలుగురు కార్యకర్తలకు గాయాలు!
కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్!!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.