పొత్తులపై బీజేపీ అధిష్టానానిదే నిర్ణయం... మా అభిప్రాయం అధిష్టానానికి ఎప్పుడో చెప్పాం... పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నాం... లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఏపీలో అక్రమంగా దొంగఓట్లను నమోదు చేశారు. దొంగఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశాం... తిరుపతి ఉపఎన్నికలో 35 వేల దొంగఓట్లు నమోదు చేశారు... కలెక్టర్, అధికారులపై సీఈసీ చర్యలు తీసుకుంది. దీని వెనుక ఎవరున్నారని విచారణలో తేలుతుంది అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు.
మరిన్ని వార్తలు చూడండి:
బయట పడుతున్న కేశినేని నాని అక్రమాలు!! మీడియా ముందుకు బాధితులు???
జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు
జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??
అరే నిజమా! డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల తల్లి?
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.