మంగళగిరి నియోజకవర్గం, ఆత్మకూరు లో శ్రీమతి నారా బ్రాహ్మణి పర్యటన...
ఆత్మకూరు లోని చేనేత డైయింగ్ షేడ్ ని పరిశీలించిన నారా బ్రాహ్మణి
చేనేత డైయింగ్ కార్మికులను అడిగి విధానాన్ని తెలుసుకున్న బ్రాహ్మణి .
బయట పడుతున్న కేశినేని నాని అక్రమాలు!! మీడియా ముందుకు బాధితులు???
ఎన్నో ఏళ్లుగా చేనేత డైయింగ్ కార్మికులుగా పనిచేస్తున్నా మాకు గుర్తింపు లేదు. మా కష్టం ఎక్కువ వచ్చే ఆదాయం తక్కువ... నూలుకి రంగులు అద్దె ప్రక్రియ ఎంతో కష్టం తో కూడుకున్నదని అయినా మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపు, సహాయం అందడం లేదని వివరించిన చేనేత డైయింగ్ కార్మికులు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
డైయింగ్ ప్రక్రియలో వాడే కెమికల్స్ వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నా మాకు తెలిసిన పని ఇది ఒక్కటే కాబట్టి దీనినే నమ్ముకొని పనిచేస్తున్నాం. వర్షా కాలం పని ఎక్కువ ఆదాయం తక్కువ ఉంటుంది అయినా ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదని నారా బ్రాహ్మణి కి వివరించిన కార్మికులు.
మరిన్ని వార్తలు చూడండి:
తొలిసారి చందమామ మీదకు ల్యాండర్ను పంపిన ప్రైవేటు కంపెనీ!!
జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??
అమెరికాలో భారతీయులపై దాడులు!! ఖండించిన శ్వేతసౌధం!!
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.