సీఎం జగన్‍కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్... దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా? - ఎవరి పాలన స్వర్ణయుగమో.. ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దాం. చర్చకు వచ్చే దమ్ముందా జగన్? బూటకపు ప్రసంగాలు కాదు.. అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో చర్చకు నేను సిద్ధం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
జగన్ సిద్ధం అని సభలు పెట్టి.. అశుద్దం మాటలు చెప్తున్నాడు - 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్‍కు రాజకీయంగా చివరి చాన్స్... వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచెయ్యడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారు... ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్ మడత పెట్టాడు. మిగిలిన వాళ్లను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారు... రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్.. సంక్షేమం గురించి చెప్పడమా? - ఏ ఊరికెళ్లినా నీ ఐదేళ్ల పాలనలో విధ్వంసం కనిపిస్తోంది అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
ఇవి కూడా చదవండి:
ఏపీ రాజకీయ తెర మీదకు నటుడు సుమన్!! పోటీ ఎక్కడ నుండి??
కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్!!
జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు
తొలిసారి చందమామ మీదకు ల్యాండర్ను పంపిన ప్రైవేటు కంపెనీ!!
పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.