Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! YSRCP: మడకశిర వైసీపీలో ముదిరిన వర్గ పోరు..! నడిరోడ్డుపైనే నాయకుల భౌతిక దాడులు! Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష! అధికారులకు కీలక ఆదేశాలు! Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! YSRCP: మడకశిర వైసీపీలో ముదిరిన వర్గ పోరు..! నడిరోడ్డుపైనే నాయకుల భౌతిక దాడులు! Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష! అధికారులకు కీలక ఆదేశాలు! Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్!

జగన్ ప్రారంభించిన హంద్రీనీవా కాలువను పరిశీలించిన చంద్రబాబు!! సినిమా సెట్టింగ్ అదుర్స్ పై బాబు కామెంట్స్

చిత్తూరు : రాజుపేట వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించిన టీడీపీ అధినేత చంద్రబాబు... గత నెల 26న సీఎం జగన్ నీరు విడుదల చేసిన ప్రాంతం పరిశీలన... సీఎం జగన్ ప్రారంభించ

Published : 2024-03-26 20:34:00

చిత్తూరు : రాజుపేట వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించిన టీడీపీ అధినేత చంద్రబాబు... గత నెల 26న సీఎం జగన్ నీరు విడుదల చేసిన ప్రాంతం పరిశీలన... సీఎం జగన్ ప్రారంభించిన గేట్లను పరిశీలించిన చంద్రబాబు... 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హంద్రీనీవాలో ఉత్తుత్తి గేట్‌తో సినిమా సెట్టింగ్ పెట్టారు.. కార్యక్రమం పూర్తికావడంతోనే గేట్‌ను తీసేశారు... డీకేటీ, దేవస్థానం భూములు కొట్టేస్తున్నారు... వైసీపీ పాలనలో అన్ని వర్గాలనూ వేధిస్తున్నారు... భూ రికార్డుల నిర్వహణను పకడ్బందీగా ఏర్పాటు చేశారు... బ్రిటిష్ హయాం నుంచి ఏపీలోని భూ రికార్డులు కచ్చితంగా ఉన్నాయి.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

పాస్‌బుక్‌లపై జగన్ ఫోటోలు ఎలా పెడతారు?  పన్నుల మొత్తాన్ని దుర్వినియోగం చేయడం నేరం... కుప్పంలో ఏం చేశానో స్థానికులందరికీ తెలుసు... కుప్పంలో గ్రానైట్, ఇసుక, భూములను కొల్లగొట్టారు... దేవాలయం భూములు కొట్టేయాలని చూస్తున్నారు. వైసీపీ నేతలు ఇప్పుడు ప్రైవేటు ఆస్తులపై పడ్డారు... ఏపీలో జగన్ చేయని అరాచకం ఏముంది? ఒక దుర్మార్గుడి చేతిలో టెక్నాలజీ ఉంటే ఆపరేట్ చేయడం చాలా ఈజీ... అవసరమైతే అందరి ఆస్తుల్ని రాయించుకుంటారు... కొన్ని వేలమంది వైసీపీ నేతలకు బలైపోతున్నారు... టీడీపీ హయాంలో భూములపై పకడ్బందీ వ్యవస్థ ఉండేది అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి: 

కుప్పంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన చంద్రబాబు!! సమస్యలు ఏకరవుపెట్టిన మహిళలు

దేశవాళీ విమానాలలో ప్రయాణించే సమయంలో మీతో పాటు ఏమి తీసుకెళ్లచ్చు!

ఒంగోలు లోక్‌సభ సీటుపై వ్యూహం మార్చిన టీడీపీ!!

ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం!! కొలిక్కి వచ్చిన పొత్తులు!!

ఏప్రిల్‌ 1 నుంచి దేశంలోని రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్స్‌!!

Evolve Venture Capital  

18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!

బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి! 

కమ్మ నేతల ఒత్తిడితోనే  కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →