ఎన్నికల్లో భాగంగా జోరందుకున్న టీడీపీ నేతల ప్రచారం... నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిఇంటికి సూపర్ 6 పధకాలు వివరిస్తూ ప్రచారం మొదలు పెట్టడంతో అధికార వైసీపీ గుండెల్లో భయం మొదలయ్యింది. అధినేత అడుగులతో టీడీపీ క్యాడర్ లో నూతన ఉత్సాహం మొదలయ్యింది. వైసీపీ అరాచక పాలనను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్ననేతలు... ఇంటింటికీ తిరుగుతూ టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు విరవణ... రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చంద్రబాబును సీఎం చేయాలని నేతల అభ్యర్థన... వైసీపీని ఓడించేందుకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం!! కొలిక్కి వచ్చిన పొత్తులు!!
ఏప్రిల్ 1 నుంచి దేశంలోని రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్స్!!
18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!
బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!
కమ్మ నేతల ఒత్తిడితోనే కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి