Nara Lokesh: ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. అంతర్జాతీయ ఐటీ పటంలో విశాఖ కొత్త చరిత్ర! PawanKalyan: శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి- పవన్ కల్యాణ్!! Iconic Towers: దేశంలోనే తొలి డయాగ్రిడ్ మెగా టవర్లు! లక్ష టన్నుల స్టీల్.. అబ్బురపరిచే డిజైన్ - అమరావతి ఐకానిక్! BalenShah: నేపాల్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు! బాలేంద్ర షా ఢిల్లీ పర్యటన సక్సెస్.... Praja Vedika: నేడు (28/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Oil Crisis: చంద్రబాబు ఆదేశాలతో దిగొచ్చిన ఆయిల్ కంపెనీలు - ఏపీలో ఇంధన కష్టాలకు చెక్! Land Acquistion: అమరావతి మెగా విస్తరణ... 20 వేల ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్! Prajavedhika: వైసీపీ సర్పంచ్ స్కెచ్... రైతు ఇంటిని ముంచేలా వంక నీటి మళ్లింపు!! నిరక్షరాస్యురాలిపై అధికారుల కుట్ర... Indiramma Illu: పేదల సొంతింటి కల నెరవేరే వేళ - త్వరలోనే పట్టాలెక్కనున్న ఇళ్ల కేటాయింపు! Electricity Charges: ఏపీలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు దిశగా అడుగులు - యూనిట్ ధర ₹4.60 లక్ష్యం! సీఎం కీలక ఆదేశాలు.. Nara Lokesh: ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. అంతర్జాతీయ ఐటీ పటంలో విశాఖ కొత్త చరిత్ర! PawanKalyan: శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి- పవన్ కల్యాణ్!! Iconic Towers: దేశంలోనే తొలి డయాగ్రిడ్ మెగా టవర్లు! లక్ష టన్నుల స్టీల్.. అబ్బురపరిచే డిజైన్ - అమరావతి ఐకానిక్! BalenShah: నేపాల్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు! బాలేంద్ర షా ఢిల్లీ పర్యటన సక్సెస్.... Praja Vedika: నేడు (28/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Oil Crisis: చంద్రబాబు ఆదేశాలతో దిగొచ్చిన ఆయిల్ కంపెనీలు - ఏపీలో ఇంధన కష్టాలకు చెక్! Land Acquistion: అమరావతి మెగా విస్తరణ... 20 వేల ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్! Prajavedhika: వైసీపీ సర్పంచ్ స్కెచ్... రైతు ఇంటిని ముంచేలా వంక నీటి మళ్లింపు!! నిరక్షరాస్యురాలిపై అధికారుల కుట్ర... Indiramma Illu: పేదల సొంతింటి కల నెరవేరే వేళ - త్వరలోనే పట్టాలెక్కనున్న ఇళ్ల కేటాయింపు! Electricity Charges: ఏపీలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు దిశగా అడుగులు - యూనిట్ ధర ₹4.60 లక్ష్యం! సీఎం కీలక ఆదేశాలు..

Nara Lokesh: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపనకు సన్నాహాలు.. మంత్రి లోకేష్ పర్యటన!

Nara Lokesh: విశాఖపట్నంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన ఉత్సాహంగా కొనసాగుతోంది. నగరంలో ముఖ్యమైన కార్యక్రమాలకు ఆయన హాజరవుతూ బిజీగా గడుపుతున్నారు.

Published : 2026-04-28 10:09:24

గూగుల్ ప్రాజెక్ట్ కోసం విశాఖకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్..

గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖ టెక్ హబ్‌గా ఎదుగుదల..

విశాఖపట్నం: విశాఖపట్నంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన ఉత్సాహంగా కొనసాగుతోంది. నగరంలో ముఖ్యమైన కార్యక్రమాలకు ఆయన హాజరవుతూ బిజీగా గడుపుతున్నారు.

గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర రైల్వే, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రి లోకేష్, టీడీపీ ప్రజాప్రతినిధులు కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి వాతావరణం సందడిగా మారింది.

కాసేపట్లో విశాఖ సమీపంలోని ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఐటీ రంగానికి కొత్త దిశను చూపనుందని భావిస్తున్నారు.

ఇక సాయంత్రం నగరంలోని నోవాటెల్ హోటల్‌లో జరిగే ‘భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్’లో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలో ఏఐ రంగ అభివృద్ధి, భవిష్యత్ అవకాశాలపై చర్చలు జరగనున్నాయి. విశాఖలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు రాష్ట్రానికి పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి దిశగా కీలకంగా మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

Spotlight

Read More →