Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!! పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం! PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి! కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం.. Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!! పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం! PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి! కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం.. Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!!

CM Chandrababu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.! ఆ టైం తర్వాత ఆఫీసుల్లో ఉండొద్దు..! ఆ రోజుల్లో విశ్రాంతి..!

2025-10-20 12:19:00
Reliance షేర్ ధర గరిష్ఠస్థాయికి..! ఒక్కరోజే రూ.66,000 కోట్ల లాభం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో తాము, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిపి కూటమిగా ఏర్పడితే ప్రజలు 94 శాతం విజయం అందించారని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం స్థిరమైన పాలన అవసరం, గతంలో చేసిన తప్పులను మళ్లీ పునరావృతం చేయకూడదని ఆయన సూచించారు. మంచి పనులను ప్రోత్సహించడం ద్వారా మాత్రమే లక్ష్యాలను సాధించగలమని చెప్పారు. దీపావళి వేడుకల్లో తన సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడ పున్నమి ఘాట్ లో పాల్గొని ప్రజలకు సాంత్వన మరియు ఉత్సాహం అందించారు.

CHSL 2025: పరీక్ష షెడ్యూల్‌పై పూర్తి నియంత్రణ అభ్యర్థులకే..! SSC సంచలన నిర్ణయం..!

ముఖ్యంగా అమరావతిలో రాజధాని నిర్మాణం మొదలైందని, రాబోయే మూడేళ్లలో రూ.60,000 కోట్ల పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు హైటెక్ సిటీని తీసుకువచ్చామని, ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికోసం క్వాంటమ్ కంప్యూటర్‌ను కూడా దేశానికి తీసుకొస్తున్నట్టు వివరించారు. 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయడం లక్ష్యమని, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని స్పష్టం చేశారు.

Chandana Brothers: చందన బ్రదర్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్రావు కన్నుమూత.. రిటైల్ రంగానికి పెద్ద నష్టం!

గత ఐదేళ్లలో అప్పులు పెరిగి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ, ఉద్యోగుల సహకారాన్ని గుర్తించి ఈ నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు దీపావళి బోనస్, డీఏ పెంపు, పోలీసులకు సరెండర్ లీవ్, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు అందించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగులు స్మార్ట్ వర్క్ చేయాలి, సాయంత్రం 6 గంటల తర్వాత పని అవసరం లేదని, విపత్తు సమయాల్లో ఎక్కువ శ్రమ చేయాలని సూచించారు. శని, ఆదివారాలు విశ్రాంతి తీసుకుని సోమవారం నుండి ఉత్సాహంగా పనిచేయాలని సూచన చేశారు.

ఇండిగో విమానంలో పెను కలకలం.. టేకాఫ్‌కు ముందు పవర్‌ బ్యాంక్‌లో ఒక్కసారిగా మంటలు! ప్రయాణికులకు గుండెల్లో..

కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు మంచి వాతావరణం ఏర్పడిందని చెప్పారు. ఎన్డీయే 22 ఎంపీలను గెలిపించడం వల్ల కేంద్రంలో వేగంగా పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ప్రాణం పోసిందని వివరించారు. సామాజిక పింఛన్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ్, అన్నక్యాంటీన్, దీపం-2, ఆటోడ్రైవర్లకు భరోసా వంటి పథకాలను అమలు చేశామని, సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ఈ సంస్కరణల వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.15,000 ఆదా అవుతుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి పథకాలు కొనసాగిస్తామని తెలిపారు.

National Highway : ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే !రూ.4,200 కోట్లతో నాలుగు లైన్లుగా.. బెంగళూరు త్వరగా వెళ్లొచ్చు!
Gold prices: దీపావళి గిఫ్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వినియోగదారులకు ఊరట!
గాజాలో కలిగిన ఉద్రిక్తత హమాస్ దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన!!
AP Government: ఏపీ ప్రజలకు ఎగిరిగేంతేసే వార్త! వాళ్లందరి బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా 1,50,000.. వెంటనే అకౌంట్ చెక్ చేసుకోండి..!
బ్రకోలీ మ్యాజిక్..ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే రోజూ తినకుండా ఉండలేరు!!
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..! తెలియని నంబర్లకు మెసేజ్‌లకు కంట్రోల్..! స్పామ్‌కి ఇక గుడ్‌బై..!

Spotlight

Read More →