AP Government: విద్యా శాఖ సీరియస్ వార్నింగ్.... ఇకపై అలా చేస్తే క్రిమినల్ కేసులు! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! AP Government: విద్యా శాఖ సీరియస్ వార్నింగ్.... ఇకపై అలా చేస్తే క్రిమినల్ కేసులు! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా!

Shipyard: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.6 వేల కోట్లతో షిప్ యార్డ్..

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రజలకు పెద్ద శుభవార్తగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. గోవా షిప్‌యార్డు సంస్థ మచిలీపట్నంలో పెద్ద స్థాయిలో షిప్‌యార్డు

Published : 2025-11-25 07:00:00
ఉత్తరాదిలో 'అఖండ 2' శంఖారావం.. యూపీ సీఎం ఆశీస్సులు!

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రజలకు పెద్ద శుభవార్తగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. గోవా షిప్‌యార్డు సంస్థ మచిలీపట్నంలో పెద్ద స్థాయిలో షిప్‌యార్డు ఏర్పాటు చేయడానికి ముందుుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 6 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారని మంత్రి తెలిపారు. ఈ పరిశ్రమ వల్ల ప్రాంతీయ అభివృద్ధికి పెద్ద ఊతం లభించనుంది.

కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్.. చంద్రబాబు కీలక నిర్ణయం! ప్రభుత్వ పథకాలు, పౌర సేవల పర్యవేక్షణ!

మచిలీపట్నం మండలంలోని ఘంటలమ్మపాలెంలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నాబార్డ్ నిధులతో చేపట్టబడుతున్న నిర్మాణాలు, అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా త్వరితగతిన ప్రాజెక్ట్‌లు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

చంద్రబాబు ఆదేశాలు.. అమరావతిలో మెగా టెర్మినల్, గన్నవరంలో మరో టెర్మినల్‌గా అభివృద్ధి! ఎయిర్‌పోర్ట్ లుక్ -10 ప్లాట్‌ఫామ్‌లతోనే..

మచిలీపట్నం పోర్టు నిర్మాణం వేగంగా సాగుతోందని మంత్రి వెల్లడించారు. 2026 అక్టోబర్ నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు జరుగుతున్నాయి. మొత్తం రూ. 5,500 కోట్లతో పోర్టు నిర్మాణం జరుగుతోంది. 16 బెర్తులు నిర్మించనున్న ఈ పోర్టులో మొదటి దశలో నాలుగు బెర్తులు సిద్ధమవుతాయని అధికారులు తెలిపారు.

Watch Dhanush: ₹50-₹60 కోట్ల వాచ్ కలెక్షన్.. కానీ హృదయంలో మాత్రం ₹100 వాచ్‌కు ప్రత్యేక స్థానం.. ధనుష్!

పోర్టుతో పాటు పరిశ్రమల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. చేనేత పరిశ్రమ క్లస్టర్, కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ. 40 కోట్లు కేటాయించారు. అదనంగా, మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి (NH–65)ను ఆరు వరుసలుగా విస్తరిస్తున్నట్లు వివరించారు. పోర్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అదనపు పనులకు కూడా అనుమతులు ఇచ్చింది.

రేపు మంగళగిరిలో 'ప్రజా దర్బార్'.. మంత్రి లోకేశ్ ప్రజల సమస్యలు విననున్నారు! కార్యక్రమంలో పాల్గొననున్న ప్రముఖ నాయకుల షెడ్యూల్!

మచిలీపట్నం పోర్టులో ఎరువులు, గ్రానైట్, బొగ్గు, కంటైనర్లు వంటి వస్తువుల కోసం ప్రత్యేక స్టాక్‌యార్డులు నిర్మించనున్నారు. రైలు–రోడ్డు కనెక్టివిటీని కూడా మెరుగుపరచనున్నట్లు మారిటైమ్ బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి అయిన తర్వాత మచిలీపట్నం ఆర్థికంగా, పారిశ్రామికంగా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు పేర్కొన్నారు.

IBOMMA: ఐబొమ్మ రవి విచారణ ముగింపు.. రూ.100 కోట్లు సంపాదించిన పైరసీ నెట్‌వర్క్ బహిర్గతం!
EPFO: ఉద్యోగులకు మేజర్ గుడ్‌న్యూస్! పీఎఫ్ డబ్బులు యూపీఐతో నేరుగా మీ చేతిలోకి..!
ED: పటాన్‌చెరులో ఈడీ బాంబు! ఎమ్మెల్యే సోదరుడి ₹80 కోట్ల ఆస్తులకు సీజ్..!
నేను, బ్రహ్మణి అమెరికాలో అన్నీ పంచుకున్నాం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంట్లో లోకేశ్ ఏం చేస్తారంటే?
Smart Card: ఏపీలో సేవలన్నీ ఒకే స్కాన్‌లో! స్మార్ట్ ఫ్యామిలీ కార్డు తో పౌరులకు భారీ సౌకర్యాలు!

Spotlight

Read More →