Janhvi Kapoor: ట్రెడిషనల్ లుక్‌కు మోడరన్ టచ్: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాన్వీ కపూర్ సరికొత్త 'స్ట్రాప్‌లెస్' లుక్! Allu Arjun: బన్నీ చేతికి కోట్లు పలికే లగ్జరీ వాచ్.. ఆ 'పాటెక్ ఫిలిప్' టైమ్‌పీస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Bandla Ganesh: పవన్‌తో ఆ ఒక్క సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి... బండ్ల గణేష్ సంచలన ప్రకటన! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Avika Gor: నా మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు.. సోషల్ మీడియా రూమర్లపై అవికా గోర్ ఫుల్ క్లారిటీ! Kangana: ముందు మీ సంగతి మీరు చూసుకోండి: ఐశ్వర్య రాయ్‌ను విమర్శించే ట్రోలర్ల నోళ్లు మూయించిన కంగనా! Peddi Movie: ట్రెడిషనల్ జడ.. నుదుట బొట్టు.. మెరిసే కళ్లు: ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో సాంప్రదాయ సౌందర్యంతో కట్టిపడేసిన జాన్వీ! Vijay: విజయ్ దేవరకొండ మాస్ ఇన్నింగ్స్.. రవి కిరణ్ కోలా ‘రౌడీ జనార్ధన’లో పూనకాలు తెప్పించే హై-వోల్టేజ్ సాంగ్! Chiranjeevi: వెండితెరను శాసించిన మెగాస్టార్: ఇకపై డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో రికార్డుల వేట మొదలు! Allu Arjun: థాంక్యూ వెంకటేష్ అయ్యర్.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఉదారతపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్! Janhvi Kapoor: ట్రెడిషనల్ లుక్‌కు మోడరన్ టచ్: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాన్వీ కపూర్ సరికొత్త 'స్ట్రాప్‌లెస్' లుక్! Allu Arjun: బన్నీ చేతికి కోట్లు పలికే లగ్జరీ వాచ్.. ఆ 'పాటెక్ ఫిలిప్' టైమ్‌పీస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Bandla Ganesh: పవన్‌తో ఆ ఒక్క సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి... బండ్ల గణేష్ సంచలన ప్రకటన! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Avika Gor: నా మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు.. సోషల్ మీడియా రూమర్లపై అవికా గోర్ ఫుల్ క్లారిటీ! Kangana: ముందు మీ సంగతి మీరు చూసుకోండి: ఐశ్వర్య రాయ్‌ను విమర్శించే ట్రోలర్ల నోళ్లు మూయించిన కంగనా! Peddi Movie: ట్రెడిషనల్ జడ.. నుదుట బొట్టు.. మెరిసే కళ్లు: ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో సాంప్రదాయ సౌందర్యంతో కట్టిపడేసిన జాన్వీ! Vijay: విజయ్ దేవరకొండ మాస్ ఇన్నింగ్స్.. రవి కిరణ్ కోలా ‘రౌడీ జనార్ధన’లో పూనకాలు తెప్పించే హై-వోల్టేజ్ సాంగ్! Chiranjeevi: వెండితెరను శాసించిన మెగాస్టార్: ఇకపై డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో రికార్డుల వేట మొదలు! Allu Arjun: థాంక్యూ వెంకటేష్ అయ్యర్.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఉదారతపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్!

ఉత్తరాదిలో 'అఖండ 2' శంఖారావం.. యూపీ సీఎం ఆశీస్సులు!

నటసింహం నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'అఖండ 2'... దేశవ్యాప్తంగా అఖండమైన ప్రమోషన్స్‌తో దూసుకెళ్తోంది

Published : 2025-11-24 21:39:00
కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్.. చంద్రబాబు కీలక నిర్ణయం! ప్రభుత్వ పథకాలు, పౌర సేవల పర్యవేక్షణ!

నటసింహం నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'అఖండ 2'... దేశవ్యాప్తంగా అఖండమైన ప్రమోషన్స్‌తో దూసుకెళ్తోంది.

చంద్రబాబు ఆదేశాలు.. అమరావతిలో మెగా టెర్మినల్, గన్నవరంలో మరో టెర్మినల్‌గా అభివృద్ధి! ఎయిర్‌పోర్ట్ లుక్ -10 ప్లాట్‌ఫామ్‌లతోనే..

డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, పాటలతో రికార్డులు సృష్టిస్తోంది.
ఈ క్రమంలోనే, 'అఖండ 2' బృందం సినిమాను ఉత్తరాది ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేందుకు వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మూవీ టీమ్ మర్యాదపూర్వకంగా కలిసింది.

Watch Dhanush: ₹50-₹60 కోట్ల వాచ్ కలెక్షన్.. కానీ హృదయంలో మాత్రం ₹100 వాచ్‌కు ప్రత్యేక స్థానం.. ధనుష్!

శివుడి త్రిశూలం... సీఎం చేతికి!
ఈ భేటీలో హైలైట్ ఏంటంటే... 'అఖండ 2' చిత్రంలో ఉపయోగించిన త్రిశూలాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చిత్ర బృందం ప్రత్యేకంగా అందించింది. హిందూ ధర్మం, ఆధ్యాత్మికత నేపథ్యాలు ఉన్న యోగికి ఈ త్రిశూలం ఇవ్వడం చర్చనీయాంశమైంది.

రేపు మంగళగిరిలో 'ప్రజా దర్బార్'.. మంత్రి లోకేశ్ ప్రజల సమస్యలు విననున్నారు! కార్యక్రమంలో పాల్గొననున్న ప్రముఖ నాయకుల షెడ్యూల్!

త్రిశూలాన్ని స్వీకరించిన సీఎం యోగి ఆదిత్యనాథ్, 'అఖండ 2' టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. బాలయ్య-బోయపాటిల ఈ శక్తివంతమైన సీక్వెల్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

IBOMMA: ఐబొమ్మ రవి విచారణ ముగింపు.. రూ.100 కోట్లు సంపాదించిన పైరసీ నెట్‌వర్క్ బహిర్గతం!

పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య బాబు నట విశ్వరూపం ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ సినిమాకు మరింత హైప్ పెంచింది!

EPFO: ఉద్యోగులకు మేజర్ గుడ్‌న్యూస్! పీఎఫ్ డబ్బులు యూపీఐతో నేరుగా మీ చేతిలోకి..!
ED: పటాన్‌చెరులో ఈడీ బాంబు! ఎమ్మెల్యే సోదరుడి ₹80 కోట్ల ఆస్తులకు సీజ్..!
నేను, బ్రహ్మణి అమెరికాలో అన్నీ పంచుకున్నాం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంట్లో లోకేశ్ ఏం చేస్తారంటే?
Smart Card: ఏపీలో సేవలన్నీ ఒకే స్కాన్‌లో! స్మార్ట్ ఫ్యామిలీ కార్డు తో పౌరులకు భారీ సౌకర్యాలు!
Tomato prices: టమాటా రేటు కొండెక్కింది.. ఈరోజుల్లో బంగారం కాదు… టమాటానే లగ్జరీ!

Spotlight

Read More →