Pawan Kalayan: రఘురామరాజుపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్: "దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉంది!" Attack on Deputy Speaker: వేడుకల్లో రణరంగం - తృటిలో తప్పిన ప్రమాదం.. రఘురామకృష్ణరాజుపై రాళ్లు, మేకులతో దాడి! Nara Lokesh: గ్లోబల్ స్టార్‌కు లోకేశ్ ప్రశంసలు.. క్రమశిక్షణ, అంకితభావంలో చరణ్ మా అందరికీ గర్వకారణం.. Bhuvaneshwari: ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్.. త్వరలో విజయవాడ , అనంతపురంలో.. మహిళలు ఆర్థికశక్తిగా ఎదగాలి! Kuppam: కుప్పంలో ముగిసిన భువనేశ్వరి పర్యటన: ఆత్మీయ పలకరింపులు.. ధైర్యం నింపే భరోసా! AP Assembly: 2026 పునర్విభజన పక్కా.. రాష్ట్రంలో అదనంగా 88 కొత్త నియోజకవర్గాలు! India-China: కఠిన శ్రమతోనే భారత్, చైనా ప్రగతి.. చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు! CM Breakfast Scheme 2026: సర్కారీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లలోనే వేడివేడి టిఫిన్! AP Cabinet: చారిత్రక నిర్ణయం! అమరావతే ఏపీ శాశ్వత రాజధాని.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! Pawan Kalayan: రఘురామరాజుపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్: "దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉంది!" Attack on Deputy Speaker: వేడుకల్లో రణరంగం - తృటిలో తప్పిన ప్రమాదం.. రఘురామకృష్ణరాజుపై రాళ్లు, మేకులతో దాడి! Nara Lokesh: గ్లోబల్ స్టార్‌కు లోకేశ్ ప్రశంసలు.. క్రమశిక్షణ, అంకితభావంలో చరణ్ మా అందరికీ గర్వకారణం.. Bhuvaneshwari: ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్.. త్వరలో విజయవాడ , అనంతపురంలో.. మహిళలు ఆర్థికశక్తిగా ఎదగాలి! Kuppam: కుప్పంలో ముగిసిన భువనేశ్వరి పర్యటన: ఆత్మీయ పలకరింపులు.. ధైర్యం నింపే భరోసా! AP Assembly: 2026 పునర్విభజన పక్కా.. రాష్ట్రంలో అదనంగా 88 కొత్త నియోజకవర్గాలు! India-China: కఠిన శ్రమతోనే భారత్, చైనా ప్రగతి.. చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు! CM Breakfast Scheme 2026: సర్కారీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లలోనే వేడివేడి టిఫిన్! AP Cabinet: చారిత్రక నిర్ణయం! అమరావతే ఏపీ శాశ్వత రాజధాని.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు!

Employement Training: ఈ పథకం మీకు తెలుసా! వారికి రూ.11 లక్షల విలువ చేసేవి రూ.1.5 లక్షలకే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "దేశ సేవ నుంచి పల్లె సేవకు" అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రిటైర్ అయిన ఆర్మీ జవాన్లకు వ్యవసాయ డ్రోన్లు అందిస్తారు. వీటి

Published : 2025-08-14 09:53:00
New Districts: ఏపీలో జిల్లాల పునర్విభజన! పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటు! లిస్ట్ పెద్దదే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "దేశ సేవ నుంచి పల్లె సేవకు" అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రిటైర్ అయిన ఆర్మీ జవాన్లకు వ్యవసాయ డ్రోన్లు అందిస్తారు. వీటితో రైతుల పంటలపై పురుగుమందులు పిచికారీ చేస్తారు. ఇలా జవాన్లకు మంచి ఆదాయం వస్తుంది, రైతులకు కూడా ఉపయోగం అవుతుంది. ఈ పథకాన్ని సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, కొరోమాండల్ ఇంటర్నేషనల్ కలిసి అమలు చేస్తున్నారు.

Aquaculture: ఏపీలో ఆక్వాకల్చర్‌ రంగానికి గ్లోబల్‌ బూస్ట్‌…! రైతుల ఆదాయం పెంపుకు బిగ్ ప్లాన్!

ఈ పథకంలో ₹11 లక్షల విలువ చేసే డ్రోన్‌ను కేవలం ₹1.50 లక్షలకే ఆర్మీ రిటైర్డ్ వ్యక్తులకు ఇస్తారు. మిగతా మొత్తాన్ని సబ్సిడీగా ప్రభుత్వం భరిస్తుంది. డ్రోన్‌తో పాటు 1 సంవత్సరం వారంటీ, 5 బ్యాటరీ సెట్‌లు ఇస్తారు. ఒక్క డ్రోన్‌తో రోజుకు 30 ఎకరాల వరకు పిచికారీ చేయవచ్చు. ఇలా ఎకరాకు ₹400-₹500 వరకు ఆదాయం వస్తుంది.

Chandrababu: నా నియోజకవర్గాన్ని ఆ జిల్లాలో కలపండి! చంద్రబాబుకి ఎమ్మెల్యే రిక్వెస్ట్ లేఖ!

జవాన్లకు డ్రోన్ నడిపే ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ ట్రైనింగ్ హైదరాబాద్ లేదా చెన్నైలో 10 రోజులు ఉంటుంది. ఒక్కో వ్యక్తి ట్రైనింగ్ ఖర్చులో ₹80,000 ప్రభుత్వం భరిస్తుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత DGCA సర్టిఫికేట్ ఇస్తారు. దీని ద్వారా వారు వ్యవసాయ డ్రోన్లతో పాటు సర్వైలెన్స్ డ్రోన్లు కూడా నడపగలరు.

farmers Subsidy : ఏపీ రైతులకు శుభవార్త! వాటిపై ఏకంగా 75% రాయితీ!

ప్రభుత్వం AP ఎక్స్ సర్వీస్‌మెన్ కార్పొరేషన్ను కూడా ₹10 కోట్ల నిధులతో ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా డ్రోన్ ట్రైనింగ్ పూర్తిచేసుకున్నవారికి కొరోమాండల్ కంపెనీ నుంచి రెగ్యులర్ పనులు వస్తాయి. ఇలా ఉద్యోగం కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా వారు స్వయం ఉపాధి పొందగలరు.

IT Company: ఏపీకి మరో అంతర్జాతీయ ఐటీ సంస్థ…! అక్కడే, అప్పుడే ప్రారంభం కూడా..!

అధికారులు చెబుతున్నట్లు, ఈ పథకం జవాన్లకు మరియు రైతులకు రెండువురికి లాభదాయకం. జవాన్లు దేశ సేవ చేసిన తర్వాత, ఇప్పుడు గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి సహాయం చేస్తారు. రైతులు వేగంగా, తక్కువ శ్రమతో పిచికారీ చేయించుకోవచ్చు. పంట దిగుబడి కూడా మెరుగుపడుతుంది. ఈ పథకం టెక్నాలజీ, ఉపాధి, వ్యవసాయాన్ని కలిపిన మంచి ఆవిష్కరణగా నిలుస్తుంది.

School Holidays: ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు... వరుసగా 4 రోజులు!
Voter ID: ఓటర్ ఐడీలో పేరు తప్పా? ఆన్‌లైన్‌లో ఇలా వెంటనే సరిచేసుకోండి!
Rapido: బైక్ నుంచి బిర్యానీ వరకూ…! ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ర్యాపిడో!
National Highway: ఏపీలో కొత్తగా మరో నేషనల్ హైవే! నాలుగు లైన్లుగా... రూ.4200 కోట్లతో! ఆ ఆరు జిల్లాల మీదుగా!
Kuwait News: కువైత్‌లో కల్తీ సారా మృతులలో ఆంధ్రులు!
APPSC Jobs: ఏపీపీఎస్సీ భారీ నోటిఫికేషన్.. 3 శాఖల్లో ఉద్యోగాలివే! దరఖాస్తు వివరాలు!
Indian Passport: మరింత బలపడిన ఇండియన్ పాస్ పోర్ట్! కొత్తగా ఈ దేశానికి కూడా! వీసా లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లొచ్చు అంటే?
Free Wi-fi: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! స్టేషన్ల లో ఫ్రీ వైఫై.. ఎలా వాడుకోవాలంటే!
Cancer Hospital: ఏపీ ప్రజలకు శుభవార్త! హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా ఏపీలోనే.. రూ.750 కోట్ల పెట్టుబడితో!

Spotlight

Read More →