World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..! ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..! ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.!

Election Commission: ఆరేళ్లలో ఒక్క పోటీ కూడా లేదు.. 334 రాజకీయ పార్టీలపై ఈసీ వేటు!

2025-08-09 21:26:00
D'Mart: డి మార్ట్ కి వెళ్తున్నారా ఆగండి.. ఆగండి..! ఇకనుండి ఇంటి నుండే! అతి చౌకగా అక్కడ వస్తువులు!

దేశంలో నమోదు అయిన రాజకీయ పార్టీల జాబితాలో పెద్ద మార్పులు చేశారు కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 334 గుర్తింపులేని పార్టీలను రిజిస్టర్‌ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. నిబంధనల ప్రకారం, ఈసీ వద్ద రిజిస్టర్‌ అయిన ప్రతి రాజకీయ పార్టీ కనీసం ఆరు సంవత్సరాల్లో ఒకసారైనా ఎన్నికల్లో పోటీ చేయాలి. అయితే, తాజాగా తొలగించిన ఈ పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికలోనూ బరిలోకి దిగకపోవడంతో వాటి రిజిస్ట్రేషన్ రద్దయింది.

Hyd Traffic: రాఖీ పండుగ ఎఫెక్ట్.. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్! ఆ రూట్ లో అయితే అస్సలు వెళ్ళకండి!

ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం, ఈ పార్టీలు కేవలం పేరుకే ఉన్నాయని, వాటికి భౌతికంగా కార్యాలయాలు కూడా లేవని తేలింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ 334 పార్టీలు తొలగించబడ్డాయి. ఇప్పటివరకు దేశంలో 2,854 గుర్తింపులేని పార్టీలు రిజిస్టర్‌ అయ్యి ఉండగా, తాజా చర్యతో ఆ సంఖ్య 2,520కి తగ్గింది.

Anantnag: కశ్మీర్ లో చారిత్రాత్మక ఘట్టం...! అనంతనాగ్ చేరుకున్న తొలి గూడ్స్ రైలు!

ప్రస్తుతం ఈసీ రికార్డుల ప్రకారం, దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు క్రియాశీలంగా ఉన్నాయి. డీలిస్ట్‌ అయిన పార్టీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందినవి కూడా ఉన్నాయి — ఆంధ్రప్రదేశ్‌ నుంచి 5, తెలంగాణ నుంచి 13 పార్టీలు తొలగించబడ్డాయి.

Pawan Kalyan Gifts: రాఖీ పండగ వేళ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. ఆ మహిళలు అందరికీ కానుకలు..!

ప్రస్తుతం గుర్తింపు పొందిన జాతీయ పార్టీల జాబితా:
భారతీయ జనతా పార్టీ (BJP)
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC)
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (CPM)
బహుజన్ సమాజ్ పార్టీ (BSP)
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)
నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)

India Justice Report : చంద్రబాబు నాయకత్వం ఫలించింది.. చట్టపరమైన పాలనలో ఏపీకి హై ర్యాంక్!
Mega DSC Results: మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఫలితాలు విడుదల..! వెబ్‌సైట్‌లో ఇలా చెక్‌ చేసుకోండి..!
Modi calls Putin: పుతిన్కు మోదీ ఫోన్.. భారత పర్యటనకు ఆహ్వానం!
Mahesh Babu: ఆ చిన్నారుల ‘గుండె' చప్పుడు మహేశ్ బాబు.. రియల్ లైఫ్ హీరో!
WhatsApp: అదిరిపోయే కొత్త ఫీచర్...! ఇక వాట్సాప్ లోనే ఫొటో కొలేజ్!
Paradise: రెండు జడలతో ఊర మాస్ లుక్‌లో నాని.. ‘ది పారడైజ్’ పోస్టర్ రివీల్!

Spotlight

Read More →