Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు!

లగ్జరీ కార్ల కేసు మలయాళ సినీ పరిశ్రమ..నకిలీ పత్రాలతో వాహన రిజిస్ట్రేషన్లు !!

మాలీవుడ్ సినిమా పరిశ్రమకు పెద్ద షాక్ తగిలింది. సూపర్ స్టార్ మమ్ముట్టి నుంచి పలువురు ప్రముఖ హీరోలు ఇబ్బందుల్లో పడుతున్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆర

Published : 2025-10-08 11:19:00
Indian America : అమెరికాలో భారతీయుల గర్వానికి నూతన గుర్తింపు.. దీపావళి రాష్ట్ర సెలవుగా!

మాలీవుడ్ సినిమా పరిశ్రమకు పెద్ద షాక్ తగిలింది. సూపర్ స్టార్ మమ్ముట్టి నుంచి పలువురు ప్రముఖ హీరోలు ఇబ్బందుల్లో పడుతున్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో వారు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఒకేసారి వారి ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేశారు. ఈ సంఘటనతో మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది.

Google: గూగుల్‌ నుంచి భారతీయులకు సర్‌ప్రైజ్‌..! తెలుగు సహా 7 భాషల్లో ఏఐ సెర్చ్‌ ఫీచర్‌..!

వీరు అక్రమంగా లగ్జరీ కార్లు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ వే ఫేరర్ ఫిల్మ్స్ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు మొదటగా జరిగాయి. అదే సమయంలో చెన్నైలోని గ్రీన్‌వేస్ రోడ్‌లో ఉన్న మమ్ముట్టి ఇతర కార్యాలయాలపై కూడా అధికారులు సోదాలు చేశారు. ఈ ఆపరేషన్‌లో ఎనిమిది మంది ఈడీ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

MD (హోమియో) & MD/MS (ఆయుర్వేద) కోర్సుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! దరఖాస్తు విధానం!

లగ్జరీ కార్లను అరుణాచల్ ప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ నకిలీ పత్రాలతో వాహన రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఆ తర్వాత ఆ కార్లను తక్కువ ధరలకు మలయాళ సినీ ప్రముఖులకు, ఇతర ధనవంతులకు అమ్మినట్లు సమాచారం.

UGC Net: యూజీసీ నెట్‌ 2025 డిసెంబర్‌ నోటిఫికేషన్ విడుదల..! పూర్తి వివరాలు ఇదిగో..!

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 17 ప్రాంతాల్లో ఈడీ విస్తృత దాడులు కొనసాగిస్తోంది. లగ్జరీ వాహనాల అక్రమ రవాణా, విదేశీ డబ్బు లావాదేవీలకు సంబంధించి ఈ దర్యాప్తు జరుగుతోంది. సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు ఉపయోగించే వాహనాలు, కేరళలోని పెద్ద ఆటో వర్క్‌షాపులు, వ్యాపార సంస్థలు కూడా ఈ విచారణలో ఉన్నాయి.

టాలీవుడ్‌ రీ-ఎంట్రీతో పూజా హేగ్డే.. DQ41 సినిమాకి రెమ్యునరేషన్‌ ఎంత అంటే?

కేరళలోని కొచ్చి యూనిట్‌కు చెందిన ఈడీ అధికారులు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. హీరోలు దుల్కర్ సల్మాన్‌, మమ్ముట్టి ఇళ్లలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ కూడా ఈ సోదాలను ఎదుర్కొంటున్నారు. నటుడు అమిత్ చకలక్కల్ సహా మరికొంతమంది మలయాళ సినీ ప్రముఖుల ఇళ్లు, వ్యాపార సంస్థలు ఈడీ రాడార్‌లో ఉన్నాయి.

Amaravathi: అమరావతిలో మరో 2,800 ఎకరాల భూసేకరణ! ప్రత్యేక ప్రాజెక్టుల కోసం SPV ఏర్పాటు!

మొత్తానికి ఈ లగ్జరీ కార్ల కేసు మలయాళ సినీ పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారింది. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత  ఈడీ మరికొంతమంది సినీ ప్రముఖులకు పేర్లను మీడియాకి తెలిపే  అవకాశం ఉందని సమాచారం.

AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్! ఆ సాగుకు ఎకరాకు ఉచితంగా రూ.1.49 లక్షలు... పూర్తి వివరాలు!
Hemoglobin Boost: నాచురల్ హిమోగ్లోబిన్ బూస్టర్ కోసం ఈ రెండు ఫుడ్‌లు తప్పనిసరి!
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్! అక్టోబర్ 20న ఆ సేవలు రద్దు
Amaravati: అమరావతి అభివృద్ధికి బిగ్‌ స్టెప్‌..! రూ.10 వేల కోట్ల ఎస్పీవీ ఏర్పాటుకు ఉత్తర్వులు..!

Spotlight

Read More →