AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!!

Ap government: ఏపీలో భిక్షాటనకు చెక్..! చట్టబద్ధ నిషేధం, పునరావాసం హామీ..!

2025-10-30 15:34:00
Amaravati Jobs: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? రేపు అమరావతికి రండి – జాబ్ మేళా రెడీ!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక సంస్కరణ దిశగా మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ "భిక్షాటన నివారణ (సవరణ) చట్టం – 2025"ను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టానికి గవర్నర్ ఆమోదం లభించగా, అక్టోబర్‌ 27న అధికారికంగా జీవో ఎంఎస్‌ నంబర్‌ 58ను విడుదల చేశారు. న్యాయశాఖ సెక్రటరీ గొట్టాపు ప్రతిభా దేవి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చట్టాన్ని సంక్షేమశాఖ, పోలీసు శాఖల సమన్వయంతో అమలు చేయనున్నారు. భిక్షాటన మాఫియాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, ఈ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి, నిరుపేదలకు పునరావాసం కల్పించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.

Google: గూగుల్ ఏఐ టెక్నాలజీతో లాభాల వర్షం..! ప్రపంచ మార్కెట్‌లో కొత్త రికార్డు..!

పునరావాసం, ఉపాధిపై దృష్టి
ప్రభుత్వం ఈ చట్టాన్ని శిక్షారూపంలో కాకుండా, పునరావాస పథకంగా అమలు చేయనుంది. భిక్షాటన చేసే వ్యక్తులను శిక్షించకుండా, వారికి సహాయం అందించి, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ ప్రక్రియలో భాగం కానున్నాయి. ఈ విధానం ఇప్పటికే మిజోరాం వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఆ మోడల్‌ను ఆధారంగా తీసుకుని, ఏపీ ప్రభుత్వం ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించింది.

Gold rate: ఈరోజు పసిడిలో భారీ తగ్గుదల..! బంగారం ప్రేమికులకు ఇదే చక్కని అవకాశం!

సామాజిక సంస్కరణతోపాటు సంస్కృతిక వేడుకలు.                                       భిక్షాటన చట్టంతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు భాషాభిమానులను ఉత్సాహపరిచేలా, సీపీ బ్రౌన్‌ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ప్రతి ఏడాది నవంబర్‌ 10న ఈ వేడుకను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు భాషా ప్రాచుర్యం, అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

AP Updates: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. ఏపీలో భిక్షాటన పూర్తిగా నిషేధం! జీవో జారీ చేసిన ప్రభుత్వం!

సత్యసాయి శతజయంతికి రూ.10 కోట్లు మంజూరు
అలాగే పుట్టపర్తిలో జరగనున్న శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు నిధులు కేటాయించింది. ఈ వేడుకలకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానుండటంతో ప్రభుత్వ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిధుల మంజూరు పై పిల్‌ దాఖలు అయినప్పటికీ, హైకోర్టు ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించింది. ఈ చర్యలన్నీ కలిపి చూస్తే, ఏపీ ప్రభుత్వం సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సమగ్ర అభివృద్ధి దిశగా పటిష్ఠమైన అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది.

Baahubali : బాహుబలి మళ్లీ బిగ్‌ స్క్రీన్‌పై! అమెరికాలో ప్రీమియర్‌లో జూనియర్ ప్రిన్స్!
EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం!
Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే!
Emirates: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌కు వరస అవార్డులు.. బెస్ట్ ఇంటర్నేషనల్!
Forest Report: 2025 గ్లోబల్ ఫారెస్ట్ రిపోర్ట్! టాప్ 10 లో ఈ దేశాలు!
tradition India: మద్యం, మాంసం, పొగాకు దరిచేరని ఆశ్చర్యమైన గ్రామం... 600 ఏళ్ల సంప్రదాయానికి గిన్నిస్ గుర్తింపు!

Spotlight

Read More →