Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు!

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేతకు ఆఫ్రికా దేశం రాజు కారణం! ఎందుకంటే!

ఎస్వాతినీ పూర్వం స్వాజిలాండ్‌గా ప్రసిద్ధి చెందిన చిన్న ఆఫ్రికా దేశం సుమారు 1.1 మిలియన్ ప్రజలతో‌ రాజుల పరిపాల లోనే కొనసాగుతుంది. ఆఫ్రికాలో ఇది ఒక పేద దేశంగా చెప్

Published : 2025-10-07 11:01:00
Election Commission: భారత ఎన్నికల కమిషన్ నూతన ఆవిష్కరణ.. ECINet సింగిల్ విండో ప్లాట్‌ఫారమ్‌!

ఎస్వాతినీ పూర్వం స్వాజిలాండ్‌గా ప్రసిద్ధి చెందిన చిన్న ఆఫ్రికా దేశం సుమారు 1.1 మిలియన్ ప్రజలతో‌ రాజుల పరిపాల లోనే కొనసాగుతుంది. ఆఫ్రికాలో ఇది ఒక పేద దేశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజలు  వ్యవసాయం, చక్కెర, వస్త్ర పరిశ్రమ మీద మాత్రమే ఆధారపడి జీవిస్తారు. నేటికీ కూడా ఇక్కడ అధిక పేదరికం, పరిమిత ఆరోగ్య, విద్య సదుపాయాలు, HIV/AIDS వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Praja Vedika: నేడు (07/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇప్పటికీ ఈ దేశం రాజుల పరిపాలనలోనే ఉంది. మూడవ మస్వాతి దేశాన్ని పాలిస్తున్నారు. మస్వాతి దేశ అభివృద్ధిపై కాకుండా, ఎక్కువగా జల్సాల గురించి ఆలోచిస్తున్నారని దేశ ప్రజల ఆరోగ్యం పట్ల ఎటువంటి పథకాలు కానీ నిర్ణయాలు కానీ  తీసుకోకుండా  విదేశాల్లో విలాసవంతంగా గడుపుతున్నారు అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

MSME: ఏపీ చాంబర్స్‌ సీఎంకు లేఖ..! పెండింగ్‌ ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి..!

మస్వాతికి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో కొన్ని నెలల క్రితం మస్వాతి తన కుటుంబంతో దుబాయ్ వెళ్లారు  తన వెంట 15 భార్యలను, 30 పిల్లలను కూడా తీసుకెళ్లారు. దుబాయ్‌లో తమకు సేవల కోసం 100 మంది సిబ్బందిని కూడా తీసుకెళ్లారు. రాజ కుటుంబం కావడంతో దుబాయ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. 

LIC Bima Sakhi Yojana: ఎల్ఐసీ భీమా సఖీ యోజనలో చేరండి! ప్రతి మహిళ వేళల్లో లబ్ధి పొందండి!

మస్వాతి కుటుంబం కోసం ఎయిర్‌పోర్టులో కొన్ని టెర్మినళ్లను మూసివేయాల్సి వచ్చింది దుబాయ్ ప్రభుత్వానికి. అయితే ఈ పర్యటన అనేది దేశ సంరక్షణ కోసం అయితే బాగుండేదని కాకపోతే వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఎయిర్ పోర్ట్ లో కూడా  టెర్మినళ్లను మూసి వేయడం అనేది అక్కడ  ప్రయాణికులకు ఇబ్బందికరంగానే  ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికాకు ఎగుమతయ్యే ట్రక్కుల పై.. ట్రంప్ టారిఫ్ అమలు!!

మరికొంతమంది  జల్సాల కోసం ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నావు ఇది సరైన పద్దతి కాదు అని  కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మస్వాతి తండ్రికి 125 భార్యలు ఉండేవారని ఈయనకి ఇంకా తక్కువేనని  కామెంట్ చేస్తున్నారు. ఒక్క భార్యతోనే బాధ పడుతున్నాం. నువ్వు 15 భార్యలను ఎలా  జీవిస్తున్నావురా అంటూ  చిలిపిగా కామెంట్లు చేయడం జరుగుతుంది..

Employment Opportunities: కేంద్ర మంత్రి తీపికబురు! ఏపీలో అక్కడ 5లక్షల ఉద్యోగాలు..
IRCTC Tourism: రూ.20 వేలకే దేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దర్శనం! భారత్ గౌరవ్ రైలు ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే!
Visa: అమెరికా గ్రీన్‌కార్డ్‌కి గోల్డెన్ ఛాన్స్..! ఇ వీసాతో శాశ్వత నివాసం సులభం.. వివరాలు మీ కోసం..!
సీఎం చంద్రబాబు విజన్‌ ప్రాజెక్ట్ కు.. మోదీ చేతులమీదుగా శంకుస్థాపన!
ONGC: ఓఎన్‌జీసీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.8,110 కోట్ల పెట్టుబడి.. 172 బావుల తవ్వకం ప్రారంభం! టన్నులకొద్దీ చమురు, గ్యాస్ ....

Spotlight

Read More →