Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!! పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం! PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి! కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం.. Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!! పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం! PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి! కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం.. Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!!

AP Government: ఏపీ ప్రజలకు ఎగిరిగేంతేసే వార్త! వాళ్లందరి బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా 1,50,000.. వెంటనే అకౌంట్ చెక్ చేసుకోండి..!

2025-10-20 09:15:00
Oil Purchase: రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక..! ‘భారీ సుంకాలు విధిస్తాం’ అని వార్నింగ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు మరో శుభవార్త అందిస్తోంది. ఇప్పటికే రైతు భరోసా, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మునగ పంట సాగుతో మహిళా రైతులను ప్రోత్సహించే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ఉపాధి హామీ (MGNREGS) పథకం కింద అమలు కానుంది.

నాని–పూజా హెగ్డే జోడీ ఫైనల్‌… సుజిత్ కొత్త సినిమా హైప్!

మునగ పంట ఆరోగ్యానికి మంచిదిగా పరిగణించబడుతోంది. దీనిని ఆదాయ వనరుగా మార్చడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 12 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి, తర్వాత రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు విస్తరించనుంది.

దీపావళి.. చీకటిని తొలగించే వెలుగుల పండుగ! దీపావళి విశేషాలు! శుభాకాంక్షలతో...

రెండు సంవత్సరాలపాటు మునగ సాగించే మహిళా రైతులకు రూ.1,49,000 వరకు ఆర్థిక సహాయం అందించనుంది. ఇప్పటివరకు సుమారు 2,177 మంది రైతులు 1,814 ఎకరాల్లో మునగ పంటను సాగించేందుకు ముందుకు వచ్చారు. వీరికి గుంతలు తీయడం, విత్తనాలు నాటడం, నీరు పెట్టడం, పర్యవేక్షణ వంటి పనులకు నిధులు చెల్లించబడతాయి.

ఈరోజు బంగారంలో స్వల్ప మార్పు..ఈరోజు 10 గ్రాముల ధర ఎంతంటే?

ఉపాధి హామీ పథకం కింద మునగ సాగును ప్రోత్సహిస్తూ, మహిళలకు స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒకసారి నాటిన మునగ చెట్లు ఐదు సంవత్సరాలపాటు దిగుబడి ఇస్తాయి. ఒక ఎకరా మునగ పంట ద్వారా సంవత్సరానికి సుమారు రూ.4.5 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

EMRSలో భారీ నియామకాలు! రూ.2 లక్షల వరకు జీతం! ఇంక మూడు రోజులే ఛాన్స్!

రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడులోని పెరియకులం ఉద్యాన విశ్వవిద్యాలయం సిఫారసు చేసిన PKM రకం మునగ విత్తనాలను ఉపయోగించాలని రైతులకు సూచిస్తోంది. ఎకరానికి సుమారు 4,000 విత్తనాలను నాటితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రైతులు తమ భూమి పాస్‌బుక్, బ్యాంక్ పాస్‌బుక్, ఉపాధి హామీ జాబ్ కార్డ్ వంటి పత్రాలను MPDO కార్యాలయానికి సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా మరియు మార్కెట్‌లో సరైన ధరకు పంట అమ్మకం అవకాశాలు కల్పించబడతాయి.

ఏపీలో కొత్తగా నాలుగు వరుసలతో జాతీయ రహదారి! రూ.1,178 కోట్లతో... అమరావతికి దూసుకెళ్లిపోవచ్చు!
ఈ వారం ఓటీటీ వీకెండ్ ట్రీట్.. అన్నీ బ్లాక్‌బస్టర్లే! హాలీవుడ్ నుంచి మన తెలుగు దాకా.. ఓ లుక్కేయండి!
గంజాయి మత్తులో.. టీడీపీ కార్యాలయంపై దాడి! ఆ చీకటి రోజుకు నేటితో 4 సంవత్సరాలు! ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..
Israel Hamas war: సీజ్‌ఫైర్ ఉల్లంఘనతో మరోసారి రగులుతున్న ఇజ్రాయెల్.. హమాస్ ఘర్షణలు!
ఫ్యామిలీ బైక్ కొనాలనుకునేవారికి బెస్ట్ టైమ్.. అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్! కొత్త ఫీచర్లతో..

Spotlight

Read More →