Winter booster: శీతాకాలం బూస్టర్ బీట్రూట్... ఆరోగ్యానికి రెడ్ అలర్ట్ లాంటి సూపర్ ఫుడ్! Health tips: బరువు తగ్గడంలో ఓట్స్ నిజంగానే పనిచేస్తాయా? నిపుణులు చెప్పే నిజాలు ఇవే!! Health tips: ప్రోటీన్ కోసం గుడ్డు మంచిదా? పనీర్ మంచిదా? అసలు బెస్ట్ ఏది? Ginger Benefits: ఖాళీ కడుపుతో అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! Health tips: ఉదయం ఖాళీ కడుపుతో జామ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు!! రోజుకు ఒక స్పూన్ తింటే చాలు... షుగరు, కొలస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు! జ్ఞాపకశక్తి, నిర్ణయాలు దెబ్బతినాలంటే.. ఈ 3 ప్రమాదకరమైన అలవాట్లకు వెంటనే దూరంగా ఉండండి! Health tips: శీతాకాలంలో మడమలు ఎందుకు పగులుతాయి? ఇంట్లోనే తగ్గించే సులభమైన చిట్కాలు ఇవే!! Health tips: శిశువుల తొలి మలంలోనే భవిష్యత్ ఆరోగ్య రహస్యాలు? కొత్త పరిశోధనలో కీలక వివరాలు!! Health Tips: గ్యాస్ట్రిక్‌, కడుపు ఉబ్బరానికి సూపర్‌ సొల్యూషన్..! ఇంట్లోనే ఉన్న 10 సహజ ఆహారాలు! Winter booster: శీతాకాలం బూస్టర్ బీట్రూట్... ఆరోగ్యానికి రెడ్ అలర్ట్ లాంటి సూపర్ ఫుడ్! Health tips: బరువు తగ్గడంలో ఓట్స్ నిజంగానే పనిచేస్తాయా? నిపుణులు చెప్పే నిజాలు ఇవే!! Health tips: ప్రోటీన్ కోసం గుడ్డు మంచిదా? పనీర్ మంచిదా? అసలు బెస్ట్ ఏది? Ginger Benefits: ఖాళీ కడుపుతో అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! Health tips: ఉదయం ఖాళీ కడుపుతో జామ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు!! రోజుకు ఒక స్పూన్ తింటే చాలు... షుగరు, కొలస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు! జ్ఞాపకశక్తి, నిర్ణయాలు దెబ్బతినాలంటే.. ఈ 3 ప్రమాదకరమైన అలవాట్లకు వెంటనే దూరంగా ఉండండి! Health tips: శీతాకాలంలో మడమలు ఎందుకు పగులుతాయి? ఇంట్లోనే తగ్గించే సులభమైన చిట్కాలు ఇవే!! Health tips: శిశువుల తొలి మలంలోనే భవిష్యత్ ఆరోగ్య రహస్యాలు? కొత్త పరిశోధనలో కీలక వివరాలు!! Health Tips: గ్యాస్ట్రిక్‌, కడుపు ఉబ్బరానికి సూపర్‌ సొల్యూషన్..! ఇంట్లోనే ఉన్న 10 సహజ ఆహారాలు!

బ్రకోలీ మ్యాజిక్..ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే రోజూ తినకుండా ఉండలేరు!!

2025-10-20 09:09:00
Israel Hamas war: సీజ్‌ఫైర్ ఉల్లంఘనతో మరోసారి రగులుతున్న ఇజ్రాయెల్.. హమాస్ ఘర్షణలు!

బ్రకోలీ కాలిఫ్లవర్, క్యాబేజ్ వంటి కూరగాయల తరగతికి చెందినది. ఇది విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌తో నిండి ఉంటుంది. ప్రతి రోజు బ్రకోలీ తినడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు ఉంటాయని ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు..

ఫ్యామిలీ బైక్ కొనాలనుకునేవారికి బెస్ట్ టైమ్.. అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్! కొత్త ఫీచర్లతో..


బ్రకోలీ ఎముకలకు బలాన్ని ఇస్తుంది బ్రకోలీ లో విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం వంటి పదార్థాలు ఉండడం వలన ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే క్యాన్సర్‌ నుంచి రక్షణకీ, రక్తంలో చక్కెర నియంత్రణకీ, గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి వారంలో ఏదో ఒక సందర్భంలో బ్రకోలీని తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బ్రకోలీలో విటమిన్ సి, జింక్, బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. ఇవి శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అదేవిధంగా ఇన్ఫెక్షన్‌లతో పోరాడటానికి సహాయమవుతుంది. బ్రకోలీలోని సల్ఫోరాఫేన్ అనే పదార్థం వలన క్యాన్సర్‌ రిస్క్ కూడా తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలిపారు.

బ్రకోలీ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచి. ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి విటమిన్ కె, ఫోలేట్ వంటి పదార్థాలు రక్తనాళాల్లో ప్లాక్ ఏర్పడకుండా సహాయపడతాయి.

మెదడుకు బ్రకోలీ చాలా ఉపయోగకరం. ఇందులో విటమిన్ సి, ఇ, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి మెదడు కణాలను రక్షించి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కోలిన్, విటమిన్ కె వంటి పదార్థాలు ఏకాగ్రత, శ్రద్ధ, మానసిక స్పష్టత కోసం మద్దతు ఇస్తాయి.

జీర్ణక్రియకు బ్రకోలీ ఎంతో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్ పేగులో మలబద్ధక సమస్యలను నివారిస్తుంది. బ్రకోలీలోని ప్రీబయోటిక్స్ మంచి బాక్టీరియాలను పెంచి మొత్తం జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. కాలేయం పని సరిగా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది.

మీరు తెలుసుకున్న ఆరోగ్య విషయాలు, సలహాలు కేవలం మీ అవగాహన కోసమే. వీటిని పాటించే ముందు తప్పకుండా మీ సొంత వైద్యుడిని సంప్రదించండి.

AP Government: ఏపీ ప్రజలకు ఎగిరిగేంతేసే వార్త! వాళ్లందరి బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా 1,50,000.. వెంటనే అకౌంట్ చెక్ చేసుకోండి..!
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..! తెలియని నంబర్లకు మెసేజ్‌లకు కంట్రోల్..! స్పామ్‌కి ఇక గుడ్‌బై..!
Oil Purchase: రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక..! ‘భారీ సుంకాలు విధిస్తాం’ అని వార్నింగ్..!
నాని–పూజా హెగ్డే జోడీ ఫైనల్‌… సుజిత్ కొత్త సినిమా హైప్!
దీపావళి.. చీకటిని తొలగించే వెలుగుల పండుగ! దీపావళి విశేషాలు! శుభాకాంక్షలతో...
ఈరోజు బంగారంలో స్వల్ప మార్పు..ఈరోజు 10 గ్రాముల ధర ఎంతంటే?
ఏపీలో కొత్తగా నాలుగు వరుసలతో జాతీయ రహదారి! రూ.1,178 కోట్లతో... అమరావతికి దూసుకెళ్లిపోవచ్చు!
ఈ వారం ఓటీటీ వీకెండ్ ట్రీట్.. అన్నీ బ్లాక్‌బస్టర్లే! హాలీవుడ్ నుంచి మన తెలుగు దాకా.. ఓ లుక్కేయండి!
గంజాయి మత్తులో.. టీడీపీ కార్యాలయంపై దాడి! ఆ చీకటి రోజుకు నేటితో 4 సంవత్సరాలు! ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..

Spotlight

Read More →