Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!! పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం! PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి! కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం.. Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!! పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం! PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి! కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం.. Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!!

గాజాలో కలిగిన ఉద్రిక్తత హమాస్ దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన!!

2025-10-20 10:34:00
AP Government: ఏపీ ప్రజలకు ఎగిరిగేంతేసే వార్త! వాళ్లందరి బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా 1,50,000.. వెంటనే అకౌంట్ చెక్ చేసుకోండి..!

గాజా ప్రాంతంలో ఇటీవల సాధించిన కాల్పుల విరమణ ఒప్పందం కొద్దిగా కొనసాగినా మళ్లీ హింస చెలరేగింది. ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు హమాస్ సైనికులు వారి ప్రాంతంపై దాడులు నిర్వహించారని ఆరోపించారు. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) వెంటనే ప్రత్యుత్తర చర్యలకు దిగినట్లు ప్రకటించాయి. IDF స్ఫష్టంచేసినట్లు కాల్పుల విరమణను మేము గౌరవిస్తున్నాం కానీ దానిని ఉల్లంఘించినవారిని మనం నిర్లక్ష్యం చేయలేం అని  తెలిపారు.

బ్రకోలీ మ్యాజిక్..ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే రోజూ తినకుండా ఉండలేరు!!

ఇజ్రాయెల్  ప్రకటన ప్రకారం ఈ దాడులు ప్రధానంగా హమాస్ యొక్క ఆయుధ నిల్వ కేంద్రాలు, వ్యూహాత్మక సొరంగ మార్గాలు, మరియు కాల్పుల కోసం ఉపయోగించే స్థావరాలను లక్ష్యంగా చేసుకొని జరుగాయి. IDF మొత్తం 120కి పైగా మునిషన్లను ఉపయోగించి సుమారు ఆరు కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ దాడులు సార్వత్రిక భద్రతా క్రమాల ప్రకారం సైనికుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించబడ్డాయి అని తెలిపారు.

Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..! తెలియని నంబర్లకు మెసేజ్‌లకు కంట్రోల్..! స్పామ్‌కి ఇక గుడ్‌బై..!

దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో హమాస్ దళాలు ఇజ్రాయెల్ దళాలపై యాంటీ-ట్యాంక్ గన్లు‌ తుపాకీ కాల్పులు చేపట్టినట్లు నివేదికలు ఉన్నాయి. ఈ ఘటనల్లో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వీరి కుటుంబాలకు సంతాపం తెలిపారు. దేశ రక్షణలో వీరు చూపిన ధైర్యాన్ని మేము ఎప్పటికీ మరిచిపోలేము అని ఆయన తెలిపారు.

Oil Purchase: రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక..! ‘భారీ సుంకాలు విధిస్తాం’ అని వార్నింగ్..!

వెంటనే హమాస్ పార్టీ ఈ ఆరోపణలను ఖండించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం మా దళాలు రఫా ప్రాంతంలో దాడులు జరపలేదు. ఈ ఆరోపణలు ఇజ్రాయెల్ ప్రయోజనార్థం చేపట్టబడ్డాయని మేము స్పష్టంగా చెప్పగలము అని పేర్కొన్నారు. ఇరు వైపుల వాదనల మధ్య నిజానికి ఏది? అనేది అంతర్జాతీయ సమాజం ఆందోళనతో పరిశీలిస్తోంది.

నాని–పూజా హెగ్డే జోడీ ఫైనల్‌… సుజిత్ కొత్త సినిమా హైప్!

 గాజా ప్రాంతీయ మీడియా వర్గాలు తెలిపినట్లయితే ఈ దాడుల కారణంగా ఇప్పటి వరకు 68,000 మందికి పైగా మృతులు, 1.7 లక్షలకు పైగా గాయపడినవారని తెలిపారు. ఒక్కరోజే 42 మంది పౌరులు ప్రాణాలను కోల్పోయారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడుల వల్ల సామాన్య ప్రజల జీవితాలు తీవ్ర భయంతో‌ అసురక్షితంగా మారాయి.

దీపావళి.. చీకటిని తొలగించే వెలుగుల పండుగ! దీపావళి విశేషాలు! శుభాకాంక్షలతో...

ఇజ్రాయెల్ అధికారులు గాజాకు వెళ్లే మానవతా సహాయ సరఫరాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పరిణామం అంతర్జాతీయ వర్గాలలో తీవ్ర ఆందోళన సృష్టించింది. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఈజిప్ట్ ప్రభుత్వం, మళ్లీ ఇరువర్గాలతో చర్చలను ప్రారంభించింది. అమెరికా మధ్యవర్తిత్వంలో సాధించిన ఒప్పందం పూర్తి అవ్వకముందే ఇరు వైపుల ఉద్రిక్తత మళ్లీ పెరగడం, భయాందోళన పరిస్థితిని సృష్టించింది.

ఈరోజు బంగారంలో స్వల్ప మార్పు..ఈరోజు 10 గ్రాముల ధర ఎంతంటే?
ఏపీలో కొత్తగా నాలుగు వరుసలతో జాతీయ రహదారి! రూ.1,178 కోట్లతో... అమరావతికి దూసుకెళ్లిపోవచ్చు!
ఈ వారం ఓటీటీ వీకెండ్ ట్రీట్.. అన్నీ బ్లాక్‌బస్టర్లే! హాలీవుడ్ నుంచి మన తెలుగు దాకా.. ఓ లుక్కేయండి!
EMRSలో భారీ నియామకాలు! రూ.2 లక్షల వరకు జీతం! ఇంక మూడు రోజులే ఛాన్స్!

Spotlight

Read More →