Pawan Kalayan: రఘురామరాజుపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్: "దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉంది!" Attack on Deputy Speaker: వేడుకల్లో రణరంగం - తృటిలో తప్పిన ప్రమాదం.. రఘురామకృష్ణరాజుపై రాళ్లు, మేకులతో దాడి! Nara Lokesh: గ్లోబల్ స్టార్‌కు లోకేశ్ ప్రశంసలు.. క్రమశిక్షణ, అంకితభావంలో చరణ్ మా అందరికీ గర్వకారణం.. Bhuvaneshwari: ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్.. త్వరలో విజయవాడ , అనంతపురంలో.. మహిళలు ఆర్థికశక్తిగా ఎదగాలి! Kuppam: కుప్పంలో ముగిసిన భువనేశ్వరి పర్యటన: ఆత్మీయ పలకరింపులు.. ధైర్యం నింపే భరోసా! AP Assembly: 2026 పునర్విభజన పక్కా.. రాష్ట్రంలో అదనంగా 88 కొత్త నియోజకవర్గాలు! India-China: కఠిన శ్రమతోనే భారత్, చైనా ప్రగతి.. చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు! CM Breakfast Scheme 2026: సర్కారీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లలోనే వేడివేడి టిఫిన్! AP Cabinet: చారిత్రక నిర్ణయం! అమరావతే ఏపీ శాశ్వత రాజధాని.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! Pawan Kalayan: రఘురామరాజుపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్: "దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉంది!" Attack on Deputy Speaker: వేడుకల్లో రణరంగం - తృటిలో తప్పిన ప్రమాదం.. రఘురామకృష్ణరాజుపై రాళ్లు, మేకులతో దాడి! Nara Lokesh: గ్లోబల్ స్టార్‌కు లోకేశ్ ప్రశంసలు.. క్రమశిక్షణ, అంకితభావంలో చరణ్ మా అందరికీ గర్వకారణం.. Bhuvaneshwari: ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్.. త్వరలో విజయవాడ , అనంతపురంలో.. మహిళలు ఆర్థికశక్తిగా ఎదగాలి! Kuppam: కుప్పంలో ముగిసిన భువనేశ్వరి పర్యటన: ఆత్మీయ పలకరింపులు.. ధైర్యం నింపే భరోసా! AP Assembly: 2026 పునర్విభజన పక్కా.. రాష్ట్రంలో అదనంగా 88 కొత్త నియోజకవర్గాలు! India-China: కఠిన శ్రమతోనే భారత్, చైనా ప్రగతి.. చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు! CM Breakfast Scheme 2026: సర్కారీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లలోనే వేడివేడి టిఫిన్! AP Cabinet: చారిత్రక నిర్ణయం! అమరావతే ఏపీ శాశ్వత రాజధాని.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు!

High court: విశాఖ ఐటీ భూ కేటాయింపులపై హైకోర్ట్ క్లారిటీ..! ప్రభుత్వ ప్రోత్సాహకాలు తప్పనిసరి..!

 విశాఖ మధురవాడ పరిధిలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌కి 22 ఎకరాలను ఎకరాకు 99 పైసల రేటులో కేటాయించడం వంటివి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్

Published : 2025-08-14 10:27:00
Employement Training: ఈ పథకం మీకు తెలుసా! వారికి రూ.11 లక్షల విలువ చేసేవి రూ.1.5 లక్షలకే!

విశాఖ మధురవాడ పరిధిలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌కి 22 ఎకరాలను ఎకరాకు 99 పైసల రేటులో కేటాయించడం వంటివి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్మానం విన్నది.

Prabhas wedding: ప్రభాస్ పెళ్లి ఎప్పుడు.. పెద్దమ్మ శ్యామలా దేవి ఆసక్తికర సమాధానం!

 పిటిషనర్ల తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి కూడా తమ వాదనలు తెలియజేసి, నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా భూములను కేటాయిస్తున్నామని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు.

AP Excise: ఏపీ ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ..! లాటరీ & లైసెన్స్ ఫీజుల్లో మార్పులు!

హైకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ కంపెనీలను ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప మార్గం లేదని, విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం ఉంది అని పేర్కొంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరం అని, ఇవ్వకపోతే కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ లకు వెళ్లిపోతాయని పిటిషనర్లను ప్రశ్నించింది. 

New Districts: ఏపీలో జిల్లాల పునర్విభజన! పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటు! లిస్ట్ పెద్దదే!

ఐటీ కంపెనీల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడం, ప్రభుత్వానికి ఆదాయం రావడం, భవిష్యత్తులో వచ్చే లాభాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. అలాగే భూకేటాయింప్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కౌంటర్ రూపంలో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

Chandrababu: నా నియోజకవర్గాన్ని ఆ జిల్లాలో కలపండి! చంద్రబాబుకి ఎమ్మెల్యే రిక్వెస్ట్ లేఖ!
Aquaculture: ఏపీలో ఆక్వాకల్చర్‌ రంగానికి గ్లోబల్‌ బూస్ట్‌…! రైతుల ఆదాయం పెంపుకు బిగ్ ప్లాన్!
farmers Subsidy : ఏపీ రైతులకు శుభవార్త! వాటిపై ఏకంగా 75% రాయితీ!
IT Company: ఏపీకి మరో అంతర్జాతీయ ఐటీ సంస్థ…! అక్కడే, అప్పుడే ప్రారంభం కూడా..!
School Holidays: ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు... వరుసగా 4 రోజులు!
Voter ID: ఓటర్ ఐడీలో పేరు తప్పా? ఆన్‌లైన్‌లో ఇలా వెంటనే సరిచేసుకోండి!

Spotlight

Read More →