Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! Nara Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం! Andhrapradesh: ఏపీలో పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు! 2029లో కొత్త ముఖచిత్రం... Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! Nara Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం! Andhrapradesh: ఏపీలో పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు! 2029లో కొత్త ముఖచిత్రం...

Hereditary Land Regestration: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ భూములు రూ.100 లకే రిజిస్ట్రేషన్! అక్టోబర్ నుండి అమలులోకి...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు భారీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అక్టోబర్ 2025 నుండి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను కేవలం రూ.100కి చేసే అవకాశం కల్పించింది. గ్రామ

Published : 2025-09-17 08:18:00
AP Promotions: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్! ప్రమోషన్ కావాలంటే ఇవి పక్కా... చంద్రబాబు కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు భారీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అక్టోబర్ 2025 నుండి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను కేవలం రూ.100కి చేసే అవకాశం కల్పించింది. గ్రామ సచివాలయాల ద్వారా ఈ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యేది. ఇప్పుడు సాధారణ ప్రజలకు సులభతరం అయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Transgender Jobs : హైదరాబాద్ మెట్రోలో చారిత్రాత్మక నిర్ణయం.. ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు!

రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ, రెవెన్యూ శాఖకు వచ్చే దరఖాస్తుల్లో 70% భూమి హక్కులకే సంబంధించినవని తెలిపారు. అందుకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను గ్రామస్థాయిలో అందుబాటులోకి తెచ్చే చర్యలు తీసుకున్నామని చెప్పారు. రూ.10 లక్షల విలువ కలిగిన భూములైతే రూ.100 ఫీజు, అంతకంటే ఎక్కువ విలువైన భూములకు రూ.1,000 ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించబడుతుందని వెల్లడించారు.

AP Rains: రేపు ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మరో 17 జిల్లాల్లో.! రైతులు, ప్రజలు అప్రమత్తంగా..

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ల ద్వారా భారీ ఆదాయం వచ్చింది. ఆగస్టు వరకు రూ.4,468.79 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 30.95% ఎక్కువ. మరోవైపు తెలంగాణ, కర్ణాటకలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి.

APPSC Notification: ఆంధ్రప్రదేశ్ యువతకు గుడ్‌న్యూస్.. ఏపీపీఎస్సీ నుంచి కొత్త నోటిఫికేషన్!

ప్రభుత్వం 2027 నాటికి రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. రీసర్వే పూర్తైన గ్రామాల్లో భూమి సంబంధిత సమస్యలు లేకుండా చూసేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి జియోట్యాగింగ్, క్యూ ఆర్ కోడ్ వంటి పద్ధతులు అమలు చేయనుంది. రెవెన్యూ గ్రామాల పేర్లలో మార్పులు చేయబడతాయి కానీ సర్వే నంబర్లు మాత్రం మార్చబోమని అధికారులు స్పష్టం చేశారు.

Diapers: పిల్లలకు డైపర్లు వేస్తున్నారా.. ఎన్ని సంవత్సరాల వరకు డైపర్లు వాడవచ్చు.. వైద్యుల సూచన!

ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రెవెన్యూ శాఖ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, ఇకపై వాటిని ప్రాధాన్యంగా పరిష్కరిస్తానని అన్నారు. రెండు నెలల్లో ప్రభుత్వ ఫైళ్లు 100% ఆన్‌లైన్‌లోకి మార్చాలని ఆదేశించారు. అలాగే రికార్డుల్లో తప్పులు జరగకుండా బ్లాక్‌చైన్, ఫోరెన్సిక్ ఆడిటింగ్ విధానాలను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈ సంస్కరణలతో భూమి రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరిగి ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

TTD News: రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఆలయాలు! ఒక్కో నియోజకవర్గంలో.. టీటీడీ కొత్త నిర్ణయాలు!
Anjeer: అధిక బరువు... డయాబెటిస్‌కి సహజమైన మందులా మారిన అత్తిపండ్లు! ఇవి ఏమిటో మీకు తెలుసా!
AP Jail Department: ఏపీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్! జస్ట్ 5th క్లాస్ పాసైతే చాలు...జైళ్ల శాఖలో ఉద్యోగం పొందొచ్చు!
రోజు చూసే ఈ పూలలో ఇంత విషయం ఉన్నదా! అందానికి అందం లాభానికి లాభం!
Bhagavad Gita: ఆది అంతం లేనట్టిది, ఎల్లప్పుడూ ఉందేది సనాతనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 5!
Farmers: కోనసీమ రైతులకు దసరా గిఫ్ట్..! కొబ్బరికాయలకు చరిత్రలో ఎప్పుడూ లేని ధరలు!

Spotlight

Read More →