Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే!

Farmers: కోనసీమ రైతులకు దసరా గిఫ్ట్..! కొబ్బరికాయలకు చరిత్రలో ఎప్పుడూ లేని ధరలు!

 ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ రైతులకు ఈ దసరా పండగ ముందు నుంచే పండగ వాతావరణం నెలకొంది. కొబ్బరికాయల ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు.

Published : 2025-09-16 17:59:00
GST Effect: పండగకు పండగే - సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్‌టీ! మరి సూపర్ మార్కెట్లలో పాత స్టాక్ ఏం చేస్తారు?

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ రైతులకు ఈ దసరా పండగ ముందు నుంచే పండగ వాతావరణం నెలకొంది. కొబ్బరికాయల ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. సాధారణంగా మార్కెట్లో వెయ్యి పచ్చి కొబ్బరికాయల ధర రూ.24 వేల నుంచి రూ.25 వేల వరకు ఉండేది. అయితే ఈసారి డిమాండ్ పెరగడంతో ఏకంగా రూ.26 వేల వరకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో సైజు, క్వాలిటీ బట్టి ఈ ధర దాటి కూడా పలుకుతోందని రైతులు చెబుతున్నారు. మార్కెట్ చరిత్రలో ఇంత పెద్ద ధరలు ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు, రైతులు ఒకే సురలో అంటున్నారు.

బిగ్ బాస్ 9 రెండో వారం.. నామినేషన్లలో ఆరుగురు! ఆ హీరోయిన్కి అధికంగా ఓట్లు.. ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?

ఉమ్మడి గోదావరి జిల్లాలు కొబ్బరి ఉత్పత్తికి కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. ఇక్కడి రైతులతో పాటు అనేకమంది కార్మికులు, వ్యాపారులు, పరిశ్రమలు కొబ్బరి ఆధారంగా ఉపాధి పొందుతున్నారు. గతంలో ఒక్కో కాయ ధర రూ.2 నుంచి రూ.5 వరకు మాత్రమే ఉండేది. ఆ రోజుల్లో రూ.5 కంటే ఎక్కువ పలికితే పెద్ద లాభం అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కాయలకు మంచి డిమాండ్ రావడంతో ప్రస్తుతం రైతులు రూ.15 నుంచి రూ.20 వరకు నేరుగా సంపాదిస్తున్నారు. దీనివల్ల కొబ్బరి వ్యాపారం కూడా సుమారు 30 శాతం పెరిగిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

UAE Retirement Visa: యుఏఈ రిటైర్మెంట్ వీసా! గోల్డెన్ ఛాన్స్..ఇవి ఉంటే చాలు లగ్జరీ లైఫ్ మీదే!

దసరా పండగ దగ్గర పడుతుండటమే కాకుండా, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ పెరగడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణమైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, పంజాబ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు లారీ లారీలుగా కొబ్బరికాయలు ఎగుమతి అవుతున్నాయి. దీంతో ఏపీ రైతులు కేరళ, తమిళనాడు, కర్ణాటక రైతులతో పోటీగా నిలుస్తున్నారు. అంతేకాకుండా, కోనసీమ ప్రాంతంలో ప్రతి ఇంటికి కొబ్బరి చెట్లు ఉండటం వలన రైతులు నెలకు జీతంలా డబ్బులు సంపాదిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

AP Govt: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్..! నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో క్యాష్..!

కొబ్బరికాయలతో పాటు ఆకులు, కాండం, డొక్కలతో అనేక ఉత్పత్తులు తయారవుతున్నాయి. కొబ్బరి పాలు, జ్యూస్, కొబ్బరి నూనె, పీచు, తాళ్లు, అలాగే నూనె పరిశ్రమలు కూడా ఇక్కడే పుష్కలంగా ఉన్నాయి. రైతులు కొబ్బరికాయలను నేరుగా మార్కెట్లో విక్రయించి లాభాలు పొందుతున్నారు. ఈ పరిస్థితి వల్ల కోనసీమ రైతులకు ఆర్థికంగా బలపడటమే కాకుండా, కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు కూడా కొత్త ఊపిరి లభిస్తోంది. ఈ దసరా సీజన్‌లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Travel Alert: ఇండిగో స్పెషల్ సేల్! పలు రూట్లలో ఇండిగో మెగా డిస్కౌంట్..!
Tirupati Dead Bodies: పాకాల కేసులో కొత్త ట్విస్ట్.. అడవిలో మృతదేహాల కలకలం.. వారంతా ఎవరు? ఎందుకు చంపారు?
double whorls: తలపై రెండు సుడులు.. దేనికి సంకేతం!
Weight Loss: బరువు తగ్గడానికి ఆ తప్పు చేస్తే, మీ ప్రయత్నం మొత్తం వేస్ట్!
Funds deposited: శుభవార్త.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధుల జమ.. ఎవరికంటే!
Hardik Pandya: ఆ మోడల్ తో అడ్డంగా దొరికిపోయిన హార్దిక్ పాండ్యా .. వైరల్ అవుతున్న ఫోటో...

Spotlight

Read More →