Interesting Facts: మూసి ఉన్న గదిలో దుమ్ము ఎలా చేరుతుంది? మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు! Glowing Skin Tips: రాత్రి పూట ఇది రాసుకుంటే చాలు.. ఉదయానికి మీ ముఖం మెరిసిపోవడం ఖాయం! Natural Beauty Tips: ఆవు నెయ్యితో ఇలా ట్రై చేశారా..? ఇక బ్యూటీ క్రీమ్స్ అవసరం లేదు, స్కిన్ గ్లో ఆటోమేటిక్..! Skin Care: జిడ్డు చర్మం నుండి సెన్సిటివ్ స్కిన్ వరకు.. ఏ సన్‌స్క్రీన్ వాడాలో మీకు తెలుసా? 90% మంది చేసే తప్పు ఇదే! Vastu Tips: ఇంట్లో చీపురు ఈ చోటే ఉందా? తెలియక చేస్తే ఇంక అంతే… గోవిందా గోవిందా వాస్తు చెప్పే షాకింగ్ నిజాలు..!! గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదమే! ఆరోగ్యానికి వరం.. కానీ తప్పుగా తాగితే.. Home Buying Tips: సొంతింటి కల నెరవేరాలంటే ఏది బెటర్? అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌నా లేదా ఇండిపెండెంట్ హౌస్‌నా..?? Cockroach: వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే? ప్రతి ఇంట్లో ఉండే.. Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. మెరిసే చర్మం మీ సొంతం! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా? Interesting Facts: మూసి ఉన్న గదిలో దుమ్ము ఎలా చేరుతుంది? మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు! Glowing Skin Tips: రాత్రి పూట ఇది రాసుకుంటే చాలు.. ఉదయానికి మీ ముఖం మెరిసిపోవడం ఖాయం! Natural Beauty Tips: ఆవు నెయ్యితో ఇలా ట్రై చేశారా..? ఇక బ్యూటీ క్రీమ్స్ అవసరం లేదు, స్కిన్ గ్లో ఆటోమేటిక్..! Skin Care: జిడ్డు చర్మం నుండి సెన్సిటివ్ స్కిన్ వరకు.. ఏ సన్‌స్క్రీన్ వాడాలో మీకు తెలుసా? 90% మంది చేసే తప్పు ఇదే! Vastu Tips: ఇంట్లో చీపురు ఈ చోటే ఉందా? తెలియక చేస్తే ఇంక అంతే… గోవిందా గోవిందా వాస్తు చెప్పే షాకింగ్ నిజాలు..!! గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదమే! ఆరోగ్యానికి వరం.. కానీ తప్పుగా తాగితే.. Home Buying Tips: సొంతింటి కల నెరవేరాలంటే ఏది బెటర్? అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌నా లేదా ఇండిపెండెంట్ హౌస్‌నా..?? Cockroach: వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే? ప్రతి ఇంట్లో ఉండే.. Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. మెరిసే చర్మం మీ సొంతం! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా?

రోజు చూసే ఈ పూలలో ఇంత విషయం ఉన్నదా! అందానికి అందం లాభానికి లాభం!

బంతి పువ్వులు లేనిదే ఏ శుభకార్యమూ ఉండదు. పూజల నుండి వేడుకల వరకు, అలంకరణలో బంతిపూలది ప్రత్యేక స్థానం. అందుకే బంతిపూల సాగు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. బం

Published : 2025-09-17 08:21:00
AP Jail Department: ఏపీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్! జస్ట్ 5th క్లాస్ పాసైతే చాలు...జైళ్ల శాఖలో ఉద్యోగం పొందొచ్చు!

బంతి పువ్వులు లేనిదే ఏ శుభకార్యమూ ఉండదు. పూజల నుండి వేడుకల వరకు, అలంకరణలో బంతిపూలది ప్రత్యేక స్థానం. అందుకే బంతిపూల సాగు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. బంతిపూల సాగు అదే విధంగా ఆదాయం ఏ విధంగా వస్తుంది ఈ క్రింది విధంగా తెలుసుకోండి.

Anjeer: అధిక బరువు... డయాబెటిస్‌కి సహజమైన మందులా మారిన అత్తిపండ్లు! ఇవి ఏమిటో మీకు తెలుసా!

బంతిపూల సాగులో కార్తీక మాసం నాటికి పూత రావాలంటే, విత్తనాలను సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య నాటుకోవాలి. జూలై-ఆగస్టు నెలల్లో నాటుకుంటే వర్షాల వల్ల మొక్కలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమయానికి నాటుకుంటే మొక్కలు బాగా పెరిగి, కార్తీక మాసం  నాటికి పూలకోతకు వస్తాయి.

Bhagavad Gita: ఆది అంతం లేనట్టిది, ఎల్లప్పుడూ ఉందేది సనాతనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 5!

బంతి పువ్వు విత్తనాలు అనేక రకాలు కలవు కానీ ఆంధ్రప్రదేశ్ లో అధికంగా ఆఫ్రికన్ బంతి రకం విత్తనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది పెద్ద పువ్వులను కలిగి ఉండి, ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. ఈ రకం పూలను దండలు,  అలంకరణలో  మరింత అందంగా కనిపిస్తాయి.

Transgender Jobs : హైదరాబాద్ మెట్రోలో చారిత్రాత్మక నిర్ణయం.. ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు!

ఆంధ్రప్రదేశ్‌లో బంతి పూలను ఎక్కువగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో సాగు చేస్తారు. బంతి పూల మొక్కలకు ఎక్కువ నీరు అవసరం లేదు. బంతి పువ్వుల మొక్కలు నాటిన తర్వాత నేల తడిగా ఉండేలా నీరు పెట్టాలి. మొగ్గలు వచ్చే వరకు వారానికి రెండుసార్లు నీరు ఇవ్వాలి. పూత సమయంలో మాత్రం ప్రతిరోజూ నీరు పోయాలి. సాధారణంగా ఎకరానికి 5,000 నుండి 8,000 కిలోల బంతి పూల దిగుబడి వస్తుంది.

AP Promotions: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్! ప్రమోషన్ కావాలంటే ఇవి పక్కా... చంద్రబాబు కీలక నిర్ణయం!

కార్తీక మాసంలో  కిలో బంతిపూలు రూ. 200 అనుకుంటే, 5,000 కేజీల బంతిపూల ద్వారా రూ. 10 లక్షల ఆదాయం వస్తుంది. బంతిపూల పంట సాధారణంగా 3 నుండి 4 నెలల వరకు కోతకు వస్తుంది. అంటే, ఈ సమయంలో మీరు 8 నుండి 10 సార్లు కోత కోయవచ్చు.

APPSC Notification: ఆంధ్రప్రదేశ్ యువతకు గుడ్‌న్యూస్.. ఏపీపీఎస్సీ నుంచి కొత్త నోటిఫికేషన్!

బంతిపూల తోటలో అంతర పంటలు వేసుకోవచ్చు. దీనివల్ల అదనపు ఆదాయం పొందవచ్చు మరియు నేల కూడా సారవంతంగా ఉంటుంది. బంతిపూల తోటలో వేయడానికి అనువైన కొన్ని అంతర పంటలు ఉల్లిపాయలు వెల్లుల్లి ముల్లంగి క్యారెట్లు ఈ పంటల ద్వారా  కూడా ఆదాయాన్ని చేకూర్చుకోవచ్చు.

AP Rains: రేపు ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మరో 17 జిల్లాల్లో.! రైతులు, ప్రజలు అప్రమత్తంగా..
Diapers: పిల్లలకు డైపర్లు వేస్తున్నారా.. ఎన్ని సంవత్సరాల వరకు డైపర్లు వాడవచ్చు.. వైద్యుల సూచన!
TTD News: రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఆలయాలు! ఒక్కో నియోజకవర్గంలో.. టీటీడీ కొత్త నిర్ణయాలు!
Indian: కొత్త కోర్సులు.. సరికొత్త దేశాలు.. భారతీయ విద్యార్థులు ఇప్పుడు ఈ చిన్న దేశాల బాట పడుతున్నారు!

Spotlight

Read More →