ఉద్దానం కిడ్నీ సమస్యలపై ICMR కీలక నిర్ణయం! రూ.6.2 కోట్ల పరిశోధనకు ఆమోదం! Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి! Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! ఉద్దానం కిడ్నీ సమస్యలపై ICMR కీలక నిర్ణయం! రూ.6.2 కోట్ల పరిశోధనకు ఆమోదం! Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి! Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC!

Aqua Boost: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్..! ఆస్ట్రేలియా నిషేధం ఎత్తివేతతో ఏపీ రైతులకు భారీ లాభాలు..!

2025-10-22 19:23:00
దుబాయ్‌లో సందడి వాతావరణం - సీఎంకు ఘన స్వాగతం! గల్ఫ్ కుటుంబాలకు అండగా నిలిచే బీమా పథకం!

ఆంధ్రప్రదేశ్ రొయ్యల పరిశ్రమకు భారీ ఊరట లభించింది. ఎనిమిదేళ్ల తర్వాత భారత రొయ్యల దిగుమతిపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అమెరికా సుంకాల దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన ఏపీ ఆక్వా రైతులకు కొత్త ఊపిరి లభించింది. ఈ నిర్ణయాన్ని ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తన ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రకటించారు. “వైట్ స్పాట్ వైరస్ కారణంగా 2017 నుంచి కొనసాగుతున్న నిషేధం తొలగిపోయింది. భారత రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా అనుమతి ఇచ్చింది. ఇది రొయ్యల పరిశ్రమకు ఒక చారిత్రాత్మక ముందడుగు” అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Heavy rains: అతిభారీ వర్షాలు.. ప్రయాణాలు చేయవద్దని బయటికి రావొద్దుని.. హోం మంత్రి హెచ్చరిక!

గత కొన్నేళ్లుగా అమెరికా మార్కెట్‌లో అధిక సుంకాల కారణంగా ఏపీ ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రంప్ పాలనలో భారత రొయ్యలపై 59.72 శాతం సుంకాలు విధించడంతో ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. ఏపీ నుంచి సుమారు 70 శాతం రొయ్యలు అమెరికాకు ఎగుమతి అయ్యేవి. ఆస్ట్రేలియా మార్కెట్ తిరిగి తెరచుకోవడం వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న రైతులకు మళ్లీ అవకాశాలు లభించనున్నాయి. రష్యా తర్వాత ఆస్ట్రేలియా మార్కెట్‌లో కూడా ప్రవేశం సాధించడం ఏపీ ఆక్వా రంగానికి కొత్త అధ్యాయం ప్రారంభించినట్లేనని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటనలో బిగ్ అచీవ్‌మెంట్! అమరావతికి రూ.100 కోట్లు విరాళం!

ఈ విజయానికి మంత్రి నారా లోకేశ్‌ చొరవ కారణమని మాజీ ఎమ్మెల్సీ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. “యువనేత లోకేశ్‌ కృషి వల్లే రొయ్యల రైతులకు కొత్త మార్కెట్‌ తెరుచుకుంది. ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ఏపీ స్థానం మరింత బలపడింది. అమెరికా సుంకాలు, ఇతర అడ్డంకుల మధ్య కూడా రెండు దేశాల మధ్య సఖ్యత సాధించి, రైతులకు ఊరట కలిగించడం చారిత్రాత్మకం” అని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం, ఎగుమతుల వృద్ధి కోసం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Microsoft board: ప్రపంచ అగ్రస్ధాయి సీఈవోల్లో సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ బోర్డు జీతం పెంచింది!

అయితే, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ అనుమతిని కొన్ని కఠినమైన షరతులతో మంజూరు చేసింది. వ్యాధి రహిత జోన్లలో సేంద్రియ పద్ధతిలో పెంచిన రొయ్యలను మాత్రమే దిగుమతి చేసుకునేందుకు అనుమతి లభించింది. రొయ్యలను పొట్టు తీసి (డీవెయిన్‌ చేసి), ఫ్రోజెన్‌ స్థితిలో పంపడం తప్పనిసరి అని ఆ నిబంధనల్లో స్పష్టం చేశారు. ఈ మార్పులు భారత రొయ్యల నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలకు చేర్చేలా దోహదపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా, ఆస్ట్రేలియా మార్కెట్ తిరిగి తెరుచుకోవడం ఏపీ ఆక్వా రైతులకు ఆర్థికంగా గట్టి ఊరటను అందించడమే కాకుండా, ప్రపంచ వాణిజ్యంలో మళ్లీ బలంగా నిలిచే దిశగా దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Currency Battle: రూపాయిని కాపాడేందుకు ఆర్బీఐ డాలర్ల జోరు..! బంగారంపైనే కొత్త దృష్టి..!
Indigo Offer: ఇండిగో వారికి బంపర్ ఆఫర్! కేవలం రూ.1 కే దేశమంతా చుట్టి రావచ్చు! ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!
Nara Lokesh: తుని ఘటనపై నారా లోకేష్ సీరియస్‌! ఎవరైనా వదిలిపెట్టం... కీలక ఆదేశాలు జారీ!
Sports: ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ స్టేడియాలు ఏపీలో..! పాపులస్‌తో లోకేశ్‌ కీలక చర్చలు..!
Postal Update: అత్యవసర తపాలాలకు ఇక ఆలస్యం లేదు..! జీపీఓలో రాత్రింబవళ్ళు సేవలు..!
ఏపీ క్రీడల రూపురేఖలు మార్చేందుకు ప్లాన్.. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థతో లోకేశ్‌ భేటీ - చంద్రబాబు ఆశయం!

Spotlight

Read More →