తెలంగాణ టీడీపీపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ముఖ్యంగా తెలంగాణ టీడీపీ (టీటీడీపీ) అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. అధ్యక్ష పదవి రేసులో బాబు మోహన్, తీగల కృష్ణారెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ వంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. నెల క్రితం చంద్రబాబును కలిసిన బాబు మోహన్, ఇటీవల టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. అలాగే, రెండు రోజుల్లో పార్టీ తీర్థం పుచ్చుకోనున్న తీగల కృష్ణారెడ్డి కూడా ఈ పోటీకి సిద్ధంగా ఉన్నారు. సర్పంచ్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలంగాణ టీడీపీ ముందుకు సాగుతోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: