Praja Vedika: నేడు (07/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Praja Vedika: నేడు (07/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు!

ప్రొద్దుటూరు ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం!! ఇచ్చేది రూ.10.. దోచింది రూ.100..

రాయలసీమకు కియా మోటార్స్ తీసుకొచ్చాం - కరువు సీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయి - నా బ్రాండ్ కియా మోటార్స్ తేవడం - జగన్ బ్రాండ్ వేసిన స్టీల్

Published : 2024-03-30 14:11:00

రాయలసీమకు కియా మోటార్స్ తీసుకొచ్చాం - కరువు సీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయి - నా బ్రాండ్ కియా మోటార్స్ తేవడం - జగన్ బ్రాండ్ వేసిన స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన చేయడం - జగన్ పరిశ్రమలు తేకపోగా.. ఉన్న వాటిని తరిమేశాడు -  దోపిడీదారుడు జగన్ మోహన్ రెడ్డి - కడప స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి - శంకుస్థాపనలు కాదు.. ప్రారంభోత్సవాలు జరగాలి - పులివెందుల ప్రజలు కూడా జగన్ ను నమ్మేది లేదంటున్నారు - విపరీతమైన మార్పు వచ్చింది.. ట్రెండ్ మారింది.. వైసీపీ బెండు తీస్తారు

ఇంకా చదవండి: సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం!! ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడు?

- వైసీపీ నాయకుల దాడులకు టీడీపీ కార్యకర్తలు భయపడలేదు - అక్రమ కేసులకు బెదరకుండా ముందుకెళ్లారు - వ్యతిరేక ఓట్లు చీల్చకుండా ఉండాలని పవన్ పొత్తు పెట్టుకున్నారు - రాయలసీమలో రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టాం - ఐదేళ్లలో ప్రాజెక్టులకు జగన్ ఖర్చు పెట్టింది రూ. 2 వేల కోట్లు మాత్రమే - ప్రతి ఎకరాకు నీళ్ళివ్వాలనేదే మా ఆలోచన - హంద్రీనీవా నుంచి కుప్పానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు జగన్ - కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది నా కల - పోలవరం పూర్తిచేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలి - ఆ సంకల్పంతోనే పోలవరం 72 శాతం పనులు పూర్తిచేశాం - రాయలసీమకు నీళ్లిస్తే కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది

ఇంకా చదవండి: కేటీఆర్‍ పై బంజారాహిల్స్ పీఎస్‍లో క్రిమినల్ కేసు!! సీఎం రేవంత్ రెడ్డి రూ.2,500 కోట్లు..

- జగన్ కు నీటి విలువ, ప్రాజెక్టుల గురించి తెలుసా? - నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి - ఈ ఐదేళ్లలో రాయలసీమకు ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? - రాయలసీమను రతనాలసీమగా మార్చే బాధ్యత నాది - క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ నినాదం కావాలి - జగన్ అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి - రాష్ట్రంలో గంజాయి ప్రమాదకరంగా మారింది - నాసిరకం మద్యంతో జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు - జనాల రక్తాన్ని తాగే జలగ జగన్ మోహన్ రెడ్డి - 25 వేల కేజీల డ్రగ్స్ విశాఖకు వచ్చింది - సమాజాన్ని నాశనం చేసే కార్యక్రమాలు వద్దని జగన్ ను హెచ్చరిస్తున్నా - జగన్ చేసిందేంటయ్యా.. ఇచ్చేది రూ. 10.. దోచింది రూ. 100

ఇంకా చదవండి: ఎమ్మిగనూరు జగన్ సిద్ధం సభలో డబ్బు, మద్యం పంపిణీ!! వెలవెలబోయిన జగన్ సభలు..

- విద్యుత్ ఛార్జీలు అమాంతం పెంచేశారు - జగన్ ఇంటికి పోవడం ఖాయం - ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశావో చెప్పాలని జగన్ కు సవాల్ విసురుతున్నా - రాయలసీమకు నీరిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది - జగన్ కు సీమ అంటే హింస, హత్యా రాజకీయాలు - టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు - రైతును రాజు చేయడం తెలుగుదేశం సంకల్పం - ఇసుక దొరక్క భవన నిర్మాణాలు ఆగిపోయాయి - 40 లక్షల మంది కార్మికులు రోడ్డునపడ్డారు - రాష్ట్రాన్ని రాతియుగంవైపు కాదు.. స్వర్ణయుగంవైపు తీసుకెళ్తా - చిన్నాన్నను చంపిన వ్యక్తిని ఎంపీగా నిలబెడతావా? - నిందితుడిని కాపాడుకోవడానికి బాధితులపైనే కేసులు పెట్టించారు - సీబీఐ అధికారులపైనే కేసు పెట్టించి బెదిరిస్తావా? - దుర్మార్గులకు ఓటేస్తే ఎవరికైనా రక్షణ ఉంటుందా? - మనుషులను చంపేసి వేరేవారిపై కేసు పెట్టిస్తారా? :  టీడీపీ అధినేత చంద్రబాబు

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →