Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్!

NTR Health Scheme: ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్‌..! బకాయిల చెల్లింపులపై నెట్‌వర్క్ ఆస్పత్రుల ఆందోళన..!

 ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద ప్రజలకు చికిత్స అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులు శనివారం నుంచి అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేశాయి. ఆ

Published : 2025-10-12 09:49:00
రక్షణ, వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యంపై.... అమెరికా రాయబారి కీలక చర్చలు!! !!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద ప్రజలకు చికిత్స అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులు శనివారం నుంచి అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేశాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (APSHA) నిర్ణయం మేరకు ఈ బంద్ అమల్లోకి వచ్చింది. అత్యవసర సేవలు (ఎమర్జెన్సీ), శస్త్రచికిత్సలు, సాధారణ చికిత్సలు సహా అన్ని వైద్య సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా వేలాది రోగులను ఇబ్బందుల్లోకి నెట్టింది.

Glass Break: మదురై-చెన్నై రూట్‌లో భయంకర ఘటన! పగిలిన విమానం అద్దం... 76 మందికి!

అసోసియేషన్‌ సెక్రటరీ డాక్టర్ శరత్‌బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం గత రెండేళ్లుగా ఎన్టీఆర్ వైద్య సేవల కింద ఇచ్చిన చికిత్సలకు సంబంధించిన బకాయిలు చెల్లించలేదని తెలిపారు. సుమారు ₹2,700 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి. “మేము ఎన్నిసార్లు చర్చలకు హాజరయ్యాం, హెల్త్ మినిస్టర్‌ గారికి వివరాలు ఇచ్చాం. కానీ ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఈ పరిస్థితిలో ఆస్పత్రులు సేవలు కొనసాగించడం అసాధ్యం” అని శరత్‌బాబు స్పష్టం చేశారు.

Cement Leases: సిమెంట్ దిగ్గజాలకు ఏపీ సర్కార్ షాక్..! ఆ లీజులు రద్దు దిశగా అడుగులు..!

ఇటీవల హెల్త్ మినిస్టర్ సత్యకుమార్, కూటమి ప్రభుత్వం పక్షాన ఆస్పత్రి ప్రతినిధులతో చర్చలు జరిపి, బకాయిల చెల్లింపులు త్వరలో చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోవడంతో ఆస్పత్రులు తుది నిర్ణయం తీసుకున్నాయని అసోసియేషన్ పేర్కొంది. “ప్రభుత్వం చెల్లింపులు చేయకపోతే ఇకపై ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగించము” అని వారు స్పష్టం చేశారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సౌకర్యం అందించే ఈ పథకం నిలిచిపోవడం ఆరోగ్యరంగానికి గట్టి దెబ్బ అని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Mississippi Shooting: అమెరికాలోని మిసిసిపీలో భయంకర కాల్పులు! 4 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు!

ఇక మరోవైపు, ఈ బంద్ ప్రభావం ఇప్పటికే ఆస్పత్రులలో కనిపిస్తోంది. పలు జిల్లా ఆస్పత్రులు, ప్రైవేట్ నెట్‌వర్క్ సెంటర్లు రోగుల నమోదు నిలిపివేశాయి. తక్షణ చికిత్స కోసం వచ్చిన రోగులు తిరిగి వెళ్లిపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు చెల్లించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు పూర్తిగా స్తంభించే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఈ పథకంపై ఆధారపడినందున, ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చూపాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భక్తులకు అలెర్ట్! నేటి నుండి ఆ ఆలయంలో దర్శనాలు నిలిపివేత!
Insurance Coverage: గ్యాస్ భీమా రూ.30 లక్షలు... ఒక్క రూపాయి కట్టక్కర్లేదు!
PMDhan Dhanya Krishi Yojana: కేంద్రం కొత్త పథకం! 1.7 కోట్లమంది రైతులకు లబ్ధి... ఆ నాలుగు జిల్లాల వారికి మాత్రమే!
US FDA: US కల్తీ కాఫ్ సిరప్‌లపై US FDA ఆరా.. భారత CDSCO నుంచి వివరాలు!
APSDMA warns: దక్షిణ కోస్తాలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం.. APSDMA హెచ్చరిక!
Ration Alert: చిన్న తప్పుతోనే రేషన్ కార్డు రద్దు..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..!

Spotlight

Read More →