Chandrababu: నిడదవోలులో బాబు నిరసన గళం.. మహిళా బిల్లుపై విపక్షాల తీరుకు వ్యతిరేకంగా ర్యాలీ! Prakash Raj: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. నోటీసులు జారీ చేసిన న్యాయవాదులు! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. 72 గంటల్లోనే లోన్! AP Speaker: హరివంశ్ నిబద్ధతకు ఈ ఎన్నిక ఒక నిదర్శనం.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు! Automatic Toll Gates: విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు చెక్... ఆటోమేటిక్ టోల్ గేట్లు! ప్రయాణికులకు భారీ ఊరట.... Kollu Ravindra: ఎక్సైజ్ శాఖపై మంత్రి సమీక్ష... కల్తీ జరిగితే కఠిన చర్యలు- కొల్లు రవీంద్ర! Chintamaneni Prabhakar: ఇది కదా ప్రజా నాయకత్వం.. వృద్ధుడిని సొంత కారులో ఇంటికి చేర్చిన చింతమనేని! Land Pooling: రాజధాని రైతులకు చంద్రబాబు వరాల జల్లు.. రెండో విడత భూ సమీకరణ...! మరో పదేళ్ల పాటు.. CBN Birthday Celebrations: చంద్రబాబు జన్మదిన వేడుకలకు ముస్తాబవుతున్న ఆత్మకూరు! Praja Vedika: నేడు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: నిడదవోలులో బాబు నిరసన గళం.. మహిళా బిల్లుపై విపక్షాల తీరుకు వ్యతిరేకంగా ర్యాలీ! Prakash Raj: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. నోటీసులు జారీ చేసిన న్యాయవాదులు! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. 72 గంటల్లోనే లోన్! AP Speaker: హరివంశ్ నిబద్ధతకు ఈ ఎన్నిక ఒక నిదర్శనం.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు! Automatic Toll Gates: విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు చెక్... ఆటోమేటిక్ టోల్ గేట్లు! ప్రయాణికులకు భారీ ఊరట.... Kollu Ravindra: ఎక్సైజ్ శాఖపై మంత్రి సమీక్ష... కల్తీ జరిగితే కఠిన చర్యలు- కొల్లు రవీంద్ర! Chintamaneni Prabhakar: ఇది కదా ప్రజా నాయకత్వం.. వృద్ధుడిని సొంత కారులో ఇంటికి చేర్చిన చింతమనేని! Land Pooling: రాజధాని రైతులకు చంద్రబాబు వరాల జల్లు.. రెండో విడత భూ సమీకరణ...! మరో పదేళ్ల పాటు.. CBN Birthday Celebrations: చంద్రబాబు జన్మదిన వేడుకలకు ముస్తాబవుతున్న ఆత్మకూరు! Praja Vedika: నేడు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆశా వర్కర్ల పై పోలీసుల దౌర్జన్యం... పలువురికి గాయాలు...

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ చేరుకున్న ఆశా వర్కర్ల పట్ల జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వ

Published : 2024-02-08 14:09:00

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ చేరుకున్న ఆశా వర్కర్ల పట్ల జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాలకు చేరుకున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. దౌర్జన్యంగా రోడ్లపై ఈడ్చుకుంటూ వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

కాజా టోల్ గేట్ వద్ద 15 మందిని అరెస్ట్ చేశారు. వడ్డేశ్వరంలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సుమారు 100 మందిని పోలీసులు నిర్బంధించారు. పోలీసుల వైఖరిని ఆశావర్కర్లతో పాటు సీఐటీయూ నేతలు తీవ్రంగా ఖండించారు. తమ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కనీస వేతనం అమలు, పనిభారం తగ్గింపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అంశాలపై వారు గతకొంతకాలంగా ఆందోళన కొనసాగిస్తున్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →