అమరావతి ఈనాడు విలేకరి పరమేశ్వరరావుపై వైసీపీ నేతల దాడి... అమరావతి మండల మల్లాది ఇసుక రీచ్ వద్ద దాడి ఘటన... అక్రమ ఇసుక తవ్వకాల ఫొటోలు తీస్తుండగా దాడి చేసిన వైసీపీ నేతలు... ఎన్జీటీ ఆదేశాలు పట్టించుకోకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్న వైసీపీ నేతలు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఈనాడు విలేకరి ఫోన్ లాక్కొని తమ వద్ద పెట్టుకున్న వైసీపీ నేతలు... ఇసుక రీచ్ వద్దకు పోలీసులను పంపిన పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి... వైసీపీ నేతల నుంచి ఈనాడు విలేకరిని రక్షించి అమరావతి తీసుకొచ్చిన పోలీసులు.
మరిన్ని వార్తలు చూడండి:
ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!
చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!
సజ్జల పై ధూళిపాళ్ల ఫైర్!! ఉత్తమ అవార్డు సజ్జలకే??
సినీనటి జయప్రద పై కోర్టు ఆగ్రహం!! అరెస్టుకు ఆదేశాలు!!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి