పొన్నూరులో ఫామ్-6 దరఖాస్తుపై సంతకాలు చేసిందెవరు సజ్జల? మంగళగిరికి ఓటు బదిలీకి ఫామ్-8 దరఖాస్తు చేయాలి కదా? బదిలీ చేసుకోకుండా మళ్లీ మంగళగిరిలో ఫామ్-6 ఎందుకు దరఖాస్తు చేశారు? రెండు చోట్ల దరఖాస్తులపై సంతకాలు చేసిందెవరు? రెండుచోట్లా ఓటు దరఖాస్తు నేరం కాదా? చట్టప్రకారం శిక్షార్హులు కాదా?
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అడ్డంగా దొరికిపోయాక ఫామ్-7 బయటపెట్టడం విడ్డూరం... గోబెల్స్ ప్రచారంలో ఉత్తమ అవార్డు సజ్జలకే ఇవ్వాలి. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ప్రచారం చేయడంలో సజ్జల దిట్ట. ఈసీకి ఫిర్యాదు చేసి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కోరతాం అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు.
మరిన్ని వార్తలు చూడండి:
చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!
గుడివాడ స్వతంత్రానికి పోరాడుతున్న! వెనిగండ్ల రాము
ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?
సినీనటి జయప్రద పై కోర్టు ఆగ్రహం!! అరెస్టుకు ఆదేశాలు!!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి