ఆటో డ్రైవర్లకు రాపిడో సంస్థ శుభవార్త తెలిపింది. కమీషన్ల నుంచి భారీ ఊరట కల్పిస్తున్నట్లు ప్రకటించింది రాపిడో సంస్థ. ఆటో డ్రైవర్ల నుంచి లైఫ్ లాంగ్ ఎలాంటి కమీషన్ తీసుకోకుండా సేవలు అందిస్తామని స్పష్టం చేసింది.
తూర్పుగోదావరి జిల్లా టిడిపి అభ్యర్థులు 10 మంది ఖరారు! వివరాలు
కానీ దానికి ఓ షరతును విధించింది. పట్టణాన్ని బట్టి డ్రైవర్ ఒకసారి యాప్ లాగిన్ ఫీజు రూ.9 నుంచి రూ.29 వరకు చెల్లించాల్సి ఉంటుందని రాపిడో ప్రతినిధులు తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మరిన్ని వార్తలు చూడండి:
రైతు యువకుడ్ని చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహం!!
కాలవ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్తత!! పోలీసుల ఓవర్ యాక్షన్!!
ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!
సినీనటి జయప్రద పై కోర్టు ఆగ్రహం!! అరెస్టుకు ఆదేశాలు!!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి