Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

Liquor Bottels: వారికి పండగే పండగ! ఖాళీ బాటిల్స్ పై రూ.20 తగ్గింపు!

2025-08-02 10:02:00
ఏపీలో నేడే అన్నదాత సుఖీభవ డబ్బులు జమ! ఆ ఆరు జిల్లాల వారికి రావు... ఎందుకంటే?

ప్లాస్టిక్ వ్యర్థాల పెరుగుదల వల్ల ఏర్పడుతున్న పర్యావరణ సమస్యలను తగ్గించేందుకు కేరళ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మద్యం అమ్మకాల సమయంలో ప్లాస్టిక్ బాటిళ్లపై డిపాజిట్ రీఫండ్ సిస్టమ్ అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం, మద్యం కొనుగోలు సమయంలో ప్రతి ప్లాస్టిక్ బాటిల్‌పై అదనంగా రూ.20 డిపాజిట్‌గా వసూలు చేస్తారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ బాటిల్‌ను లేబుల్ లేదా స్టిక్కర్‌తో సహా తిరిగి అదే Bevco outlet వద్దకు తీసుకెళితే ఆ డిపాజిట్‌ను తిరిగి ఇస్తారు. దీని ద్వారా ప్రజలు ఖాళీ బాటిళ్లను పారేసే విషయంలో జాగ్రత్త వహించి పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములవుతారు.

New Bar Policy: మందుబాబులకు శుభవార్త! ఏపీలో నూతన బార్ పాలసీ!

ఈ ప్రణాళికను క్లీన్ కేరళ కంపెనీ సహకారంతో సెప్టెంబరులో తిరువనంతపురంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఈ విధానం ఇప్పటికే తమిళనాడులో విజయవంతంగా అమలైందనీ, అదే తరహాలో కేరళలో కూడా ప్రయోగించాలని నిర్ణయించారు. కేరళ ఎక్సైజ్ శాఖ, స్వచ్ఛ మిషన్, బెవ్కో అధికారులు కలిసి ముందస్తుగా అధ్యయనం చేసి ఈ విధానాన్ని రూపొందించారు. ఇదే సమయంలో రూ.900 కంటే ఎక్కువ ధర ఉన్న విదేశీ మద్యం విక్రయించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా Premium outlet లు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 5న త్రిస్సూర్‌లో మొదటి అవుట్లెట్ ప్రారంభంకానుండగా, మరిన్ని చోట్ల ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న వేటింగ్ సమస్యలకూ పరిష్కారంగా ఉండనుంది.

Annadatha sukhibhava: అన్నదాత సుఖీభవ లేటెస్ట్ అప్డేట్! వెంటనే ఇలా చేయండి... సింపుల్ గా రూ.7000 మీ అకౌంట్లో!
New Ration cards: నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ! నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ ఇదే!
Pensions: ఏపీలో వారందరికీ కొత్తగా పెన్షన్ నెలకు రూ.4 వేలు! మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
Government Jobs: ఏపీలో వారందరికి ప్రభుత్వ ఉద్యోగాలు! ఎన్నో ఏళ్ల కల... ఉత్తర్వులు జారీ!
Unisex Watches: వాచ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! టాప్ బ్రాండ్లతో రూపొందిన 11 యూనిసెక్స్ వాచ్ లు ... లిస్ట్ ఇదిగోండి!
Constable Jobs: ఆ కుటుంబం నిజంగా ఆదర్శం... ముగ్గురు కుమారులు, ముగ్గురు కానిస్టేబుళ్లు!
Bahubali Bridge: అమరావతిలో బాహుబలి బ్రిడ్జి... ఎప్పుడు ప్రారంభిస్తారు! ప్రజల్లో ఆసక్తి!
Free Electricity Scheme: చేనేతకు ఉచిత విద్యుత్‌... నేటి నుంచే అమలు! నెలకు మినిమం ఎన్ని యూనిట్లో తెలుసా?
Bhagavanth Kesari: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్! జాతీయ అవార్డుతో మళ్లీ సత్తా చాటిన భగవంత్ కేసరి!
OTT Movie: సొంతింటి కలతో కూడిన హృదయాన్ని హత్తే కథ - నేడు ఓటీటీలోకి! స్ట్రీమింగ్ అందులోనే.!

Spotlight

Read More →