'రాజాసాబ్' ఓటీటీ సందడి: థియేటర్లలో ప్లాప్.. డిజిటల్ స్క్రీన్‌పై ప్రభాస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా - ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. ఆ వార్తలపై క్లారిటీ! OTT Web Series: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న క్రైమ్ వెబ్ సిరీస్ వెనుక కారణాలివే..!! Yllaemma: 'ఎల్లమ్మ' గ్లింప్స్ వచ్చేసింది! మొదటి సారి హీరోగా... ఎవరో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ! Saras Mela: గుంటూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న సరస్ మేళా.. ఒకే వేదికపై అద్భుతమైన ఉత్పత్తులు! Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే? Cock Fight : కోళ్ల పందెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం! Fighter Rooster: గోదారోళ్లా మజాకా.. ఈ పుంజు ధర అక్షరాలా రూ.3.50 లక్షలు! 'రాజాసాబ్' ఓటీటీ సందడి: థియేటర్లలో ప్లాప్.. డిజిటల్ స్క్రీన్‌పై ప్రభాస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా - ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. ఆ వార్తలపై క్లారిటీ! OTT Web Series: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న క్రైమ్ వెబ్ సిరీస్ వెనుక కారణాలివే..!! Yllaemma: 'ఎల్లమ్మ' గ్లింప్స్ వచ్చేసింది! మొదటి సారి హీరోగా... ఎవరో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ! Saras Mela: గుంటూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న సరస్ మేళా.. ఒకే వేదికపై అద్భుతమైన ఉత్పత్తులు! Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే? Cock Fight : కోళ్ల పందెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం! Fighter Rooster: గోదారోళ్లా మజాకా.. ఈ పుంజు ధర అక్షరాలా రూ.3.50 లక్షలు!

OTT Movie: సొంతింటి కలతో కూడిన హృదయాన్ని హత్తే కథ - నేడు ఓటీటీలోకి! స్ట్రీమింగ్ అందులోనే.!

సిద్ధార్థ్, ఆర్. శరత్‌కుమార్ తండ్రికొడుకులుగా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘3 బీహెచ్‌కే’ మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని శక్త

Published : 2025-08-01 19:59:00
Bhagavanth Kesari: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్! జాతీయ అవార్డుతో మళ్లీ సత్తా చాటిన భగవంత్ కేసరి!

సిద్ధార్థ్, ఆర్. శరత్‌కుమార్ తండ్రికొడుకులుగా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘3 బీహెచ్‌కే’ మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Free Electricity Scheme: చేనేతకు ఉచిత విద్యుత్‌... నేటి నుంచే అమలు! నెలకు మినిమం ఎన్ని యూనిట్లో తెలుసా?

ఈ చిత్రాన్ని శక్తి టాకీస్ నిర్మించగా, ఇప్పుడు ఇది ఆగస్టు 1 (శుక్రవారం) నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానున్న ఈ చిత్రాన్ని విదేశాల్లోని ప్రేక్షకులు ‘సింప్లీ సౌత్’ ఓటీటీ ద్వారా వీక్షించవచ్చు.

Bahubali Bridge: అమరావతిలో బాహుబలి బ్రిడ్జి... ఎప్పుడు ప్రారంభిస్తారు! ప్రజల్లో ఆసక్తి!

శ్రీ గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, సొంత ఇంటిని కొనుగోలు చేయాలనే కల నెరవేర్చుకోవడంలో ఓ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొన్న ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు, త్యాగాల చుట్టూ తిరుగుతుంది. 

Constable Jobs: ఆ కుటుంబం నిజంగా ఆదర్శం... ముగ్గురు కుమారులు, ముగ్గురు కానిస్టేబుళ్లు!

భావోద్వేగాలతో పాటు వినోదాన్ని మిళితం చేసిన ఈ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల హృదయాలను హత్తుతుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

Unisex Watches: వాచ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! టాప్ బ్రాండ్లతో రూపొందిన 11 యూనిసెక్స్ వాచ్ లు ... లిస్ట్ ఇదిగోండి!

ఇప్పటికే జూలై 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మధ్యతరగతి ప్రేక్షకుల మనసుకు బాగా దగ్గరైనట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. 

Dr Namrata: నేనెలాంటి తప్పు చేయలేదు.... డాక్టర్ నమ్రత స్పష్టం!

థియేటర్ రన్‌ తరువాత ఇప్పుడు ఓటీటీలో మరింత విస్తృతమైన ప్రేక్షక వర్గాన్ని చేరుకోవడానికి సిద్ధమవుతోంది.

Government Jobs: ఏపీలో వారందరికి ప్రభుత్వ ఉద్యోగాలు! ఎన్నో ఏళ్ల కల... ఉత్తర్వులు జారీ!
CAT Notificatio: CAT 2025 నోటిఫికేషన్ విడుదల... పరీక్షకు సిద్ధమవ్వండి! పూర్తి వివరాలు!
Kadapa Chandrababu Speech: అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు! ప్రతిచోట డ్రోన్ల పర్యవేక్షణ – అల్లర్లు చేస్తే వెంటనే చర్యలు!
18 ఏళ్ల అమెరికా ఆంధ్ర పిల్ల! పాసింజర్ విమానాల పైలెట్! ప్రశంసలతో ముంచేత్తిన చంద్రబాబు!

Spotlight

Read More →