Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

ఏపీలో నేడే అన్నదాత సుఖీభవ డబ్బులు జమ! ఆ ఆరు జిల్లాల వారికి రావు... ఎందుకంటే?

2025-08-02 06:55:00
Free Electricity Scheme: చేనేతకు ఉచిత విద్యుత్‌... నేటి నుంచే అమలు! నెలకు మినిమం ఎన్ని యూనిట్లో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘అన్నదాత సుఖీభవ పథకం 2025’ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించినది. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు ఏడాదికి రూ.20,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఈ రోజు ప్రారంభించనున్నారు. మొదటి విడతలో రూ.7,000 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 46.85 లక్షల మంది రైతులకు ఈ పథకం ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం రూ.831.51 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2,342.92 కోట్లు విడుదల చేయనుంది.

IBPS Bank Jobs: ఈ రోజు నుంచి IBPS క్లర్క్ అప్లికేషన్లు... అర్హతలు, వివరాలు ఇవే!

అయితే, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో, ఆ ప్రాంతాల్లో అన్నదాత సుఖీభవ నిధుల జమను రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లు, కారంపూడి, విడవలూరు, రామకుప్పం మండలాలు, కొండపి, కడియపులంక గ్రామ పంచాయతీలు వంటి చోట్ల ఈ ఆదేశాలు అమలవుతాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నారు.

Drumstick Benefits: మునగ ప్రయోజనాలు, ఉపయోగాలు.. ఈ బెనిఫిట్స్​ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! 21 వ్యాధులకు చెక్!

అయితే, ఇప్పటికే కొనసాగుతున్న పీఎం కిసాన్‌ పథకం నిధులను మాత్రం విడుదల చేయచ్చని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఇందులో రాజకీయ నాయకులు పాల్గొనరాదు, రాజకీయ ప్రచారాలు చేయకూడదని తేల్చిచెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ జిల్లాల్లోని రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకంలోని బకాయి నిధులు విడుదల చేయనున్నారు.

18 ఏళ్ల అమెరికా ఆంధ్ర పిల్ల! పాసింజర్ విమానాల పైలెట్! ప్రశంసలతో ముంచేత్తిన చంద్రబాబు!

ఈ పథకానికి అర్హులైన రైతుల వివరాలు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే వారు టోల్‌ ఫ్రీ నంబర్ 155251 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వ లక్ష్యం – ప్రతి అర్హ రైతుకు న్యాయమైన ఆర్థిక మద్దతు అందించడం. ఇది రాష్ట్రంలోని రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి దోహదపడనుంది.

Kadapa Chandrababu Speech: అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు! ప్రతిచోట డ్రోన్ల పర్యవేక్షణ – అల్లర్లు చేస్తే వెంటనే చర్యలు!
CAT Notificatio: CAT 2025 నోటిఫికేషన్ విడుదల... పరీక్షకు సిద్ధమవ్వండి! పూర్తి వివరాలు!
Government Jobs: ఏపీలో వారందరికి ప్రభుత్వ ఉద్యోగాలు! ఎన్నో ఏళ్ల కల... ఉత్తర్వులు జారీ!
Dr Namrata: నేనెలాంటి తప్పు చేయలేదు.... డాక్టర్ నమ్రత స్పష్టం!
Constable Jobs: ఆ కుటుంబం నిజంగా ఆదర్శం... ముగ్గురు కుమారులు, ముగ్గురు కానిస్టేబుళ్లు!
Unisex Watches: వాచ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! టాప్ బ్రాండ్లతో రూపొందిన 11 యూనిసెక్స్ వాచ్ లు ... లిస్ట్ ఇదిగోండి!

Spotlight

Read More →