Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన! ఏపీలో మరో 20 పోర్టులు!

2025-08-03 08:32:00
GreenField Express Highway: గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే! రూ.3500 వేల కోట్లతో... ఆరు లైన్లుగా! ఇక రెండున్నర గంటల్లో హైదరాబాద్.. రూట్ ఇదే!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన జాతీయ రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో నదులు, కాలువలు అధికంగా ఉన్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని పోర్టుల నిర్మాణం చేయాలని తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మొత్తం 20 కొత్త పోర్టులు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం వచ్చే నెల ప్రారంభమవుతుందని చెప్పారు.

Promotions: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలోనే ప్రమోషన్స్.. ఫైనల్ లిస్ట్..!

ఈ కార్యక్రమంలో చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకు కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు గడ్కరీ అందించిన సహాయం అమూల్యమని అన్నారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ తయారీపై కూడా ఆయన ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగర్ మాలా, భారత్ మాలా వంటి పథకాలు దేశం అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు.

Nimisha Priya: నిమిష ప్రియ కేసు! కేంద్రం బిగ్ ట్విస్ట్.. తన పరిస్థితి ఏమిటి?

రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను బలోపేతం చేయడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతిలో 189 కిలోమీటర్ల ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) నిర్మాణానికి కేంద్రాన్ని అభ్యర్థించినట్లు చెప్పారు. అలాగే విశాఖపట్నం, విజయవాడలకు మెట్రో రైలు సౌకర్యం కల్పించాలన్నదీ తమ డిమాండ్‌గా ఉందన్నారు. కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ రోడ్లు అభివృద్ధి అవుతాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Coolie Movie: రజనీకాంత్ కెరీర్‌లో ఇదే తొలిసారి.. 'ఎ' సర్టిఫికెట్ వచ్చినా.. రూ. 1000 కోట్లు పక్కా! ట్రైలర్‌కు భారీ హైప్!

ఇదే సందర్భంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు విషయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. హైదరాబాద్ – అమరావతి – చెన్నై – బెంగళూరు మార్గంలో బుల్లెట్ రైలు ఏర్పాటుకు రైల్వే మంత్రిని కలిసి గతంలో చేసిన ప్రతిపాదనను మళ్లీ గుర్తుచేశారు. నితిన్ గడ్కరీ పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనను మరోసారి ప్రభుత్వ ముందుంచారని వెల్లడించారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు.

Big blasting news: లిక్కర్ స్కామ్ లో మరో ఆధారం! బయటపడ్డ రహస్య 'డెన్' వీడియో..! దిమ్మతిరిగి పోయే న్యూస్!
Movies: ఇవాళ టాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఫెస్టివల్ మూడ్.. ఎందుకంటే!
PawanKalyan Speech: రూ.5 వేల కోట్ల ప్రాజెక్టులకు ఘనంగా శంకుస్థాపన! దేశ ప్రగతికి రోడ్లు, రవాణా మార్గాలే చిహ్నాలు - పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
Liquor Bottels: వారికి పండగే పండగ! ఖాళీ బాటిల్స్ పై రూ.20 తగ్గింపు!
71st National Film: 71వ జాతీయ చలనచిత్ర విజేతలకు అభినందనలు... పవన్ కళ్యాణ్!
Government GO: ప్రభుత్వ స్కూళ్లలో ఇవి నిషేధం.. ప్రభుత్వం జీవో!
NH projects: నేడు రాష్ట్రానికి గడ్కరీ... 2 NHలు జాతికి అంకితం!

Spotlight

Read More →