Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

Movies: ఇవాళ టాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఫెస్టివల్ మూడ్.. ఎందుకంటే!

2025-08-02 20:02:00
PMEGP Loan: రైతులకు ఈ స్కీమ్‌లో రూ.5 లక్షల లోన్! 35 శాతం సబ్సిడీ.. రూల్స్ ఇవే!

ఇవాళ సినీ ప్రేమికులందరికీ పండుగే పండుగ! రెండు మోస్ట్ అవైటెడ్ సినిమాల నుంచి అప్డేట్లు రావడం విశేషం. ఒక వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుండగా, మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు కింగ్ నాగార్జున కలిసి నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ ట్రైలర్ కూడా ఈ సాయంత్రం 7 గంటలకు విడుదల కానుంది.

Airtel Plan: ఎయిర్టెల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్! ఓటీటీలన్నీ ఫ్రీ!

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘OG’ ఫస్ట్ సింగిల్ కోసం సోషల్ మీడియాలో హైప్ ఇప్పటికే తారస్థాయికి చేరింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ పాటకు సంబంధించిన చిన్న చిన్న లీకులు, పోస్టర్లు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. పవన్ లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ అన్నీ కూడా ఫ్యాన్స్ లో భారీ అంచనాలను పెంచేశాయి.

YSRCP: అమరావతికి నా ఆస్తి మొత్తం రాసిస్తా! వైసీపీ ముఖ్య నేత సంచలన వ్యాఖ్యలు!

ఇక ‘కూలీ’ సినిమా విషయానికొస్తే, రజినీకాంత్–నాగార్జునల కాంబినేషన్ అంటే ఊహించగలమా ఎంత మాస్ యాక్షన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుందో! ఈ సినిమాలో ఇద్దరూ శక్తివంతమైన పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం. ట్రైలర్‌తో ప్రేక్షకులకు ఆ మాస్ మజా మొదటిసారి చూపించబోతున్నారు మేకర్స్.

Made in India : మేడ్ ఇన్ ఇండియా వస్తువులే కొనండి... మోదీ!

ఈ రెండు సినిమాల అప్డేట్లు ఒకే రోజు రావడం సినీ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌గా మారింది. సోషల్ మీడియా మీద ఇప్పటికే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతుండటం విశేషం.

Bigg Boss: త్వరలోనే "బిగ్ బాస్" అరెస్ట్! లిక్కర్‌ స్కామ్‌లో బిగుస్తున్న ఉచ్చు !
Mahavatar Narasimha: చరిత్ర సృష్టించిన మహావతార్ నరసింహ... వీకెండ్ కలెక్షన్లతో పరుగులు!
Cap Gemini : త్వరలో 45,000 ఉద్యోగాల భర్తీ... క్యాప్ జెమినీ.. AI ట్రైనింగ్‌తో!
Basavatarakam Hospital : 13న అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ... బాలకృష్ణ!
IT Companies: ఏపీకి మరో ఐదు ఐటీ కంపెనీలు.. భూములు కేటాయింపు! ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయ్!
Nimmala Rally: పాలకొల్లులో రైతులతో మంత్రి నిమ్మల భారీ ట్రాక్టర్ ర్యాలీ! రూ.9.85 కోట్ల చెక్కుల పంపిణీ..

Spotlight

Read More →