Bigg Boss: ఈ వారం బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా... బిగ్ ట్విస్ట్! New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? JioHotstar ott : ప్లాన్ ధరల పెంపు.. జియోహాట్‌స్టార్ తన ప్రీమియం అడ్-ఫ్రీ ప్లాన్ ధరలను పెంచే యోచనలో! మాస్ జాతరలో పవర్‌ఫుల్ లేడీ ఎంట్రీ – రవితేజను డామినేట్ చేసే సింగం ఎవరు? చిచ్చుపెట్టాలని చూస్తే నాశనమైపోతారు.. మంచు ఫ్యామిలీ విభేదాల రూమర్స్‌పై లక్ష్మి సంచలనం! ఓటీటీ లవర్స్‌కు పండగ.. ఒక్క రోజులో 20 కొత్త సినిమాలు! బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇక్కడ చూసేయండి! Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్! తప్పక చూడాల్సిన అద్భుతమైన కె-డ్రామాలు! వెంటనే వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేయండి! Bigg Boss: ఈ వారం బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా... బిగ్ ట్విస్ట్! New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? JioHotstar ott : ప్లాన్ ధరల పెంపు.. జియోహాట్‌స్టార్ తన ప్రీమియం అడ్-ఫ్రీ ప్లాన్ ధరలను పెంచే యోచనలో! మాస్ జాతరలో పవర్‌ఫుల్ లేడీ ఎంట్రీ – రవితేజను డామినేట్ చేసే సింగం ఎవరు? చిచ్చుపెట్టాలని చూస్తే నాశనమైపోతారు.. మంచు ఫ్యామిలీ విభేదాల రూమర్స్‌పై లక్ష్మి సంచలనం! ఓటీటీ లవర్స్‌కు పండగ.. ఒక్క రోజులో 20 కొత్త సినిమాలు! బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇక్కడ చూసేయండి! Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్! తప్పక చూడాల్సిన అద్భుతమైన కె-డ్రామాలు! వెంటనే వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేయండి!

Coolie Movie: రజనీకాంత్ కెరీర్‌లో ఇదే తొలిసారి.. 'ఎ' సర్టిఫికెట్ వచ్చినా.. రూ. 1000 కోట్లు పక్కా! ట్రైలర్‌కు భారీ హైప్!

2025-08-02 22:38:00
Big blasting news: లిక్కర్ స్కామ్ లో మరో ఆధారం! బయటపడ్డ రహస్య 'డెన్' వీడియో..! దిమ్మతిరిగి పోయే న్యూస్!

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న 'కూలీ' సినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొన్ని రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. సినిమా పాటలు ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేయగా, మరో కొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచనుంది.

Indigo plane: ఇండిగో విమాన వివాదం.... గొడవ అనంతరం ప్రయాణికుడు!

అయితే, ఈ సినిమా గురించి వచ్చిన ఒక తాజా వార్త అభిమానులను కాస్త ఆందోళనలోకి నెట్టింది. రజనీకాంత్ కెరీర్‌లోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఊహించని షాక్ ఇచ్చింది. సినిమాలో ఎక్కువగా యాక్షన్, హింస, రక్తపాతం ఉండటంతో 'A' సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో 18 సంవత్సరాల లోపు వారికి ఈ సినిమా చూసేందుకు అనుమతి లేదు.

Guntur: గుంటూరు శివారులో హైడిమాండ్ ఉన్న ప్రాంతాలివే.! రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా కొత్త జోన్! ధరలు చూస్తే షాక్!

ఈ విషయంపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. కథలో భాగంగా వచ్చే హింసాత్మక సన్నివేశాల్లో ఎక్కడా రాజీ పడలేదని, భావోద్వేగాలను సరిగ్గా చూపించడానికి హింస అవసరమైందని ఆయన అన్నారు. సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు చెప్పినా తాను పట్టించుకోలేదని తెలిపారు. రజనీకాంత్ కెరీర్‌లో 'A' సర్టిఫికేట్ పొందిన సినిమా ఇదే కావడం విశేషం.

New Traffic Rules : కార్లు, బైక్‌ల నడిపే వారికీ రూ.2000 జరిమానా చెల్లించాల్సిందే.! పదేపదే చేస్తే జైలు - అమల్లోకి వచ్చిన కొత్త నియమాలు!

మరోవైపు, 'కూలీ' సినిమా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్‌లో సినిమా అదరగొడుతోంది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ. 4.84 కోట్లు దాటాయి. 800 షోలలో 20,500 టికెట్లు అమ్ముడుపోవడం సినిమాపై ఉన్న బజ్‌ను తెలియజేస్తోంది.

PawanKalyan Speech: రూ.5 వేల కోట్ల ప్రాజెక్టులకు ఘనంగా శంకుస్థాపన! దేశ ప్రగతికి రోడ్లు, రవాణా మార్గాలే చిహ్నాలు - పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

అయితే, ఆగస్టు 14న 'వార్ 2' కూడా విడుదల అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పేలా లేదు. భారతదేశంలో ఇప్పటివరకు 'A' సర్టిఫికేట్ పొందిన ఏ సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరలేదు. ఈ రికార్డును 'కూలీ' బద్దలు కొడుతుందేమో చూడాలి. 

Movies: ఇవాళ టాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఫెస్టివల్ మూడ్.. ఎందుకంటే!

ఈ సందర్భంగా ఫ్రెండ్‌షిప్ డే కానుకగా శనివారం రాత్రి 7 గంటలకు విడుదల కానున్న ట్రైలర్ పోస్టర్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. పోస్టర్‌లో నాగార్జున సుత్తి పట్టుకుని, రక్తంతో తడిచిన దుస్తులతో కనిపించి అంచనాలను పెంచారు.

PMEGP Loan: రైతులకు ఈ స్కీమ్‌లో రూ.5 లక్షల లోన్! 35 శాతం సబ్సిడీ.. రూల్స్ ఇవే!
Airtel Plan: ఎయిర్టెల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్! ఓటీటీలన్నీ ఫ్రీ!
YSRCP: అమరావతికి నా ఆస్తి మొత్తం రాసిస్తా! వైసీపీ ముఖ్య నేత సంచలన వ్యాఖ్యలు!
Made in India : మేడ్ ఇన్ ఇండియా వస్తువులే కొనండి... మోదీ!

Spotlight

Read More →